తెలంగాణ విమోచన సమితి

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన రాజకీయేతర సంస్థ

తెలంగాణ విమోచన సమితి అనేది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన రాజకీయేతర సంస్థ.[1] వి. ప్రకాష్, కపిలవాయి దిలీప్‌ కుమార్‌ దీనిని స్థాపించారు.[2]

తెలంగాణ విమోచన సమితి
స్థాపన18 జూన్ 2009; 15 సంవత్సరాల క్రితం (2009-06-18)
కేంద్రీకరణతెలంగాణ రాష్ట్ర సాధన
ప్రధాన
కార్యాలయాలు
హైదరాబాదు, తెలంగాణ
అధికారిక భాషతెలుగు

చరిత్ర

మార్చు

టిఆర్ఎస్ పార్టీ నుండి వి. ప్రకాష్, దిలీప్ కుమార్ విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 జూన్ 18న హైదరాబాద్‌లోని హరిహర కళాభవన్‌ కాళోజీ ప్రాంగణంలో తెలంగాణ విమోచన సమితిని ఏర్పాటు చేశారు.[3] ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ హరగోపాల్‌, రఘునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

మూలాలు

మార్చు
  1. "3 more held for Tank Bund violence - Times of India". articles.timesofindia.indiatimes.com. Archived from the original on 9 May 2012. Retrieved 17 January 2022.
  2. archive, From our online (2012-05-15). "Telangana Vimochana Samithi to be launched today". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-07-06.
  3. "Zee News: Latest News, Live Breaking News, Today News, India Political News Updates".