హిందూ పండుగల జాబితా

(తెలుగు పండుగలు నుండి దారిమార్పు చెందింది)

ఈ జాబితాలో హిందూ ధర్మం ప్రకారం జరుపుకునే పండుగలు వివరింపబడ్డాయి.

పండుగలు జాబితా

మార్చు
 
ఉగాది పండుగలో భాగంగా తయారుచేసిన ఉగాది పచ్చడి దృశ్య చిత్రం
  1. ఉగాది
  2. అట్లతద్ది
  3. అనంత పద్మనాభ చతుర్దశి
  4. అక్షయతృతీయ
  5. ఏకాదశి
  6. ఏరువాక పున్నమి
  7. కనుమ
  8. కార్తీక పౌర్ణమి
  9. కృష్ణాష్టమి
  10. గురుపౌర్ణమి
  11. దత్త జయంతి
  12. దసరా
  13. దీపావళి
  14. దుర్గాష్టమి
  15. ధన త్రయోదశి
  16. నరక చతుర్దశి
  17. నవరాత్రోత్సవం
  18. నాగపంచమి
  19. నాగుల చవితి
  20. నృసింహజయంతి
  21. బతుకమ్మ
  22. భోగి
  23. మహాలయ పక్షం
  24. మహాశివరాత్రి
  25. రథసప్తమి
  26. రాఖీ పౌర్ణమి
  27. వరలక్ష్మీ వ్రతం
  28. వసంతపంచమి
  29. విజయదశమి
  30. వినాయక చవితి
  31. వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి
  32. శ్రీరామనవమి
  33. సుబ్బరాయషష్టి / సుబ్రహ్మణ్య షష్టి
  34. సంక్రాంతి
  35. హనుమజ్జయంతి
  36. తొలి ఏకాదశి
  37. శివరాత్రి
  38. హోలీ
  39. బతుకమ్మ

గమనిక:ఇందులో ఒకే పండగ ఇతర పేర్లతో నమోదు అయిఉండవచ్చు.గమనించి తొలగించగలరు.

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు