తెలుగు వ్రాతప్రతుల వివరణాత్మక సూచిక
తాళపత్రాలు, కాగితంపై వ్రాసిన గ్రంథాలు కలిపి మొత్తం వ్రాతప్రతులు (Manuscripts) అన్నింటి వివరాలతో సహా పుస్తకాల జాబితా ప్రచురించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రాచ్య లిఖిత భాండాగారం వెలువరించిన సూచికల్లో ఇది ఒకటి. ఇందులో కావ్యాల సూచికను అందజేశారు. మొత్తంగా 86 గ్రంథాల గురించిన వివరాలు అందజేశారు. ప్రారంభ పద్యాలు, ముగింపు పద్యాలు, ఇతివృత్తం, విశేషాంశాలు, కవి, పత్రాల సంఖ్య వంటి ఇతరల వివరాలతో ప్రచురించారు. విజ్ఞాన సర్వస్వ నిర్మాణంలో ఈ సీరీస్ ఎంతగానో ఉపకరిస్తుంది.
తెలుగు వ్రాతప్రతుల వివరణాత్మక సూచిక | |
కృతికర్త: | |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | గ్రంథ సూచిక |
ప్రచురణ: | |
విడుదల: |
దీనికి డా. వాసిలి వేంకటలక్ష్మీనరసింహారావు సంపాదకత్వం వహించగా, శ్రీ కోడూరు విఠ్ఠల్ రెడ్డి సహ సంపాదకులుగా వ్యవహరించారు.
ప్రథమ సంపుటము
మార్చుఇందులో సుమారు 86 కావ్యముల వివరాలు చేర్చబడ్డాయి. ఇది 1993లో ముద్రించబడినది.
- అంగదు రామాయణము
- అచ్చ తెలుగు రామాయణము
- అతికాయుని యుద్ధము
- అనిరుద్ధ చరిత్ర
- అమర గౌరవము
- అశ్వత్థ భారతము - ఉద్యోగపర్వము
- అహల్యా పరిణయము
- ఆంధ్ర తులసీ రామాయణము
- ఆంధ్ర మహాభారతము - ఆదిపర్వము
- ఆంధ్ర మహాభారతము - సభాపర్వము
- ఆంధ్ర మహాభారతము - అరణ్యపర్వము
- ఆంధ్ర మహాభారతము - విరాటపర్వము
- ఆంధ్ర మహాభారతము - ఉద్యోగపర్వము
- ఆంధ్ర మహాభారతము - భీష్మపర్వము
- ఆంధ్ర మహాభారతము - భీష్మ, ద్రోణ పర్వములు
- ఆంధ్ర మహాభారతము - భీష్మ, ద్రోణ, కర్ణ పర్వములు
- ఆంధ్ర మహాభారతము - యుద్ధ పంచకము
- ఆంధ్ర మహాభారతము - ద్రోణపర్వము
- ఆంధ్ర మహాభారతము - ద్రోణ, కర్ణ పర్వములు
- ఆంధ్ర మహాభారతము - కర్ణపర్వము
- ఆంధ్ర మహాభారతము - కర్ణ, శల్య పర్వములు
- ఆంధ్ర మహాభారతము - శల్య, సౌప్తిక పర్వములు
- ఆంధ్ర మహాభారతము - సౌప్తికపర్వము
- ఆంధ్ర మహాభారతము - స్త్రీపర్వము
- ఆంధ్ర మహాభారతము - శాంతిపర్వము
- ఆంధ్ర మహాభారతము - శాంతి, అనుశాసనిక పర్వములు
- ఆంధ్ర మహాభారతము - అనుశాసనికపర్వము
- ఆంధ్ర మహాభారతము - అనుశాసనిక, అశ్వమేధ పర్వములు
- ఆంధ్ర మహాభారతము - అశ్వమేధపర్వము
- ఆంధ్ర మహాభారతము - అశ్వమేధ, ఆశ్రమవాస పర్వములు
- ఆంధ్ర మహాభారతము - సౌప్తిక, స్త్రీ, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వములు
- ఆంధ్ర మహాభారతము - అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారొహణ పర్వములు
- ఆంధ్ర మహాభారతము - మౌసలపర్వము
- ఆంధ్ర మహాభారతము
- ఆంధ్ర మహాభారతము - సభా, విరాట పర్వములు
- ఆంధ్ర మహాభారతము - ఉద్యోగ, అనుశాసనిక, భీష్మ పర్వములు
- ఆంధ్ర మహాభారతము - విరాట, భీష్మ పర్వములు
- ఆంధ్ర మహాభారతము - విరాట, శల్య పర్వములు
- ఆంధ్ర మహాభారతము - భీష్మ, కర్ణ, శల్య, సౌప్తిక, అనుశాసనిక పర్వములు
- ఆచార్య విజయము
- ఆదినాథ చరిత్ర
- ఆధ్యాత్మ రామాయణము
- ఆముక్తమాల్యద
- ఆరాధ్యదేవర లింగార్చన మహిమ
- ఉత్తర రామాయణము
- ఉదయనోదయము
- ఉషా పరిణయము
- ఓహళుని కథ
- కంఠీరవ రామాయణము
- కదిరె రేమయ్య కథ
- కన్యకా పరమేశ్వరి కథ
- కపోత వాక్యము
- కళాపూర్ణోదయము
- కవికర్ణ రసాయనము
- కాశీ ఖండము
- కిరాతార్జునీయము
- కుచేలోపాఖ్యానము
- కుమార సంభవము
- కూరేశ విజయము
- గజేంద్ర మోక్షము
- గణమాలిక
- గయోపాఖ్యానము
- గురుకర జాతీయము
- గురుభక్తయ్య కథ
- చంద్రదేవోపాఖ్యానము
- చంద్రభాను చరిత్ర
- చంద్రవర్మ చరిత్ర
- చంద్రికా పరిణయము
- చారు చంద్రోదయము
- చిల్వసిడెంబుఱేని చరితము
- జగదేక ప్రతాప చరిత్ర
- జైమిని రామాయణము
- జ్ఞాన వాశిష్ట రామాయనము
- తారకబ్రహ్మ రాజీయము
- తారాశశాంక విజయము
- తాళాంక నందినీ పరిణయము
- తెలుగువారి ఆది చరిత్రము
- దశరధరాజ నందన చరిత్ర
- దశావతార చరిత్రము
- దివ్యదేశ మహాత్మ్య దీపిక
- ద్రౌపదీ కల్యాణము
- ద్విపద భాగవతము
- ద్విపద భారతము - విరాట పర్వము
- ధర్మ ఖండము
- ధర్మరాజాశ్వమేధ విధానము
- ధర్మాంగద చరిత్ర