తెల్ల గులాబీలు
తెల్ల గులాబీలు 1984 జూలై 14న విడుదలైన తెలుగు సినిమా. ఉషోధయ క్రియేషన్స్ బ్యానర్ పై రావిళ్ళ తులసి కుమార్ నిర్మించిన ఈ సినిమాకు రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు. రాజేష్, మంజు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు శంకర్ గణేష్ స్ంగీతాన్నందించారు.[1]
తెల్ల గులాబీలు (1984 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | రేలంగి నరసింహారావు |
తారాగణం | రాజేష్ |
నిర్మాణ సంస్థ | ఉషోదయా క్రియెషన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- రాజేష్
- మంజు
- రాంజీ
- బాలాజీ
- ప్రభాకర రెడ్డి
- జయప్రకాష్
- పూసల
సాంకేతిక వర్గం
మార్చు- కథ: ఆర్. సీతారామ రాజు
- స్క్రీన్ ప్లే: రేలంగి నరసింహారావు
- సంభాషణలు: పూసల
- సాహిత్యం: ఆత్రేయ, మైలవరపు గోపి
- సంగీతం: శంకర్ - గణేష్
- ఛాయాగ్రహణం: ఎం.వి.రఘు
- ఎడిటింగ్: రవీంద్ర బాబు
- కళ: శ్రీనివాస రాజు
- నిర్మాత: ఆర్. తులసి కుమార్
- దర్శకుడు: రేలంగి నరసింహారావు
- బ్యానర్: ఉషోదయ క్రియేషన్స్
- పాటలు: బాలు, జానకి
పాటలు
మార్చు- అదిగదిగో..ఓ ఓ ఓ ఓ.. యమునా తీరం.. మాసం చైత్రం.. సంధ్యా సమయం.. అటూ ఇటూ .. పొద ఎద.. అంతా విరహం విరహం .. మరీ మరీ వే..గిపోతోంది హృదయం: రచన: మైలవరపు గోపీ, గానం:బాలు, జానకి
- నిన్న లేదు రేపు లేదు పోరా, రచన: ఆత్రేయ గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కోరస్
- పిల్లపేరు గంగానమ్మ , రచన: ఆత్రేయ,గానం .ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,ఎస్ పి శైలజ
- నో డోంట్ సే నో వై డోంట్ యూ, రచన: ఆత్రేయ గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ.
మూలాలు
మార్చు- ↑ "Thella Gulabilu (1984)". Indiancine.ma. Retrieved 2021-04-01.