తోడుదొంగలు (1993 సినిమా)

తోడు దొంగలు 1993 డిసెంబరు 3న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ తేజ ఆర్ట్స్ బ్యానర్ కింద కళ్యాణ్, రామకృష్ణ రెడ్డి లు నిర్మించిన ఈ సినిమాకు ఆర్.ఎస్. రామరాజు దర్శకత్వం వహించాడు. సుమన్, ఆమని, సిల్క్ స్మితలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు మాధవపెద్ది సురేష్ సంగీతాన్నందించాడు.[1]

"తోడుదొంగలు (1993 సినిమా)"
(1993 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆర్.ఎస్.రామరాజు
నిర్మాణం రామకృష్ణ రెడ్డి
తారాగణం సుమన్, ఆమని
సంగీతం మాధవపెద్ది సురేష్
కూర్పు కె.రమేష్
భాష తెలుగు

తారాగణం మార్చు

 • సుమన్,
 • ఆమని,
 • తరుణ్,
 • సిల్క్ స్మిత,
 • బాబు మోహన్,
 • తనికెళ్ల భరణి,
 • వై. విజయ,
 • నిర్మలమ్మ,
 • నర్రా వెంకటేశ్వరరావు

సాంకేతిక వర్గం మార్చు

 • స్టూడియో: శ్రీ తేజ ఆర్ట్స్
 • నిర్మాతలు: కళ్యాణ్, రామకృష్ణ రెడ్డి;
 • స్వరకర్త: మాధవపెద్ది సురేష్
 • దర్శకుడు: ఆర్‌ఎస్‌ రామరాజు
 • బ్యానర్: శ్రీకాంత్ క్రియేషన్స్

మూలాలు మార్చు

 1. "Thodu Dongalu (1993)". Indiancine.ma. Retrieved 2023-01-22.