త్రిపుర శాంతి ఒప్పందం
త్రిపురలో తిరుగుబాటుకు ముగింపు పలికిన ఒప్పందం
త్రిపురలో తిరుగుబాటును అంతం చేయడానికి భారత ప్రభుత్వం, త్రిపుర ప్రభుత్వం, నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (NLFT) లు 2019 ఆగస్టు 10 న కుదుర్చుకున్న త్రైపాక్షిక ఒప్పందం, త్రిపుర శాంతి ఒప్పందం.
త్రైపాక్షిక అవగాహనా ఒప్పందంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తరఫున జాయింట్ సెక్రటరీ (ఈశాన్య) సత్యేంద్ర గార్గ్, త్రిపుర తరఫున అదనపు ప్రధాన కార్యదర్శి (హోం) కుమార్ అలోక్, ఎన్‌ఎల్‌ఎఫ్‌టికి చెందిన సబీర్ కుమార్ దేబ్‌బర్మ, కాజల్ దేబ్‌బర్మలు సంతకాలు చేశారు.[1]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Peace pact signed with Tripura insurgent group". Times of India. 2019-08-10. Retrieved 2019-08-10.