త్రిలోచన్ ప్రధాన్
త్రిలోచన్ ప్రధాన్ (జనవరి 3, 1929 - డిసెంబర్ 4, 2021) భారతీయ శాస్త్రవేత్త.[1][2]
త్రిలోచన్ ప్రధాన్ | |
---|---|
జననం | |
మరణం | 2021 డిసెంబరు 4 భువనేశ్వర్, ఒడిషా, భారతదేశం | (వయసు 92)
జాతీయత | భారతీయుడు |
విద్య | పి.హెచ్.డి. (చికాగో విశ్వవిద్యాలయం) |
విద్యాసంస్థ | రావెన్ షా కాలేజ్, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, చికాగో విశ్వవిద్యాలయం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | శాస్త్రవేత్త |
పురస్కారాలు | పద్మభూషణ్ |
కెరీర్
మార్చుప్రధాన్ 1956 లో చికాగో విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి పొందారు. 1964 నుండి 1974 వరకు సాహా ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ లో థియరిటికల్ న్యూక్లియర్ ఫిజిక్స్ విభాగానికి నాయకత్వం వహించారు, 1974 నుండి 1989 వరకు భువనేశ్వర్ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ వ్యవస్థాపక డైరెక్టర్ గా, 1989 నుండి 1991 వరకు ఉత్కల్ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేశారు. [3]
పుస్తకాలు
మార్చుఅవార్డులు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Noted physicist Trilochan Pradhan passes away at 93". The New Indian Express. Retrieved 2021-12-05.
- ↑ "Former Utkal University VC Dr. Trilochan Pradhan Passes Away". Pragativadi (in అమెరికన్ ఇంగ్లీష్). 4 December 2021. Retrieved 4 December 2021.
- ↑ Jagannath Mohanty; Sudhansu Mohanty (1 January 2006). In Quest of Quality Education and Literature: An Autobiography. Deep & Deep Publications. pp. 190–. ISBN 978-81-7629-764-6.
- ↑ Trilochan Pradhan (1 January 2001). The Photon. Nova Publishers. ISBN 978-1-56072-928-0.
- ↑ Trilochan Pradhan (2009). Quantum Mechanics. Anshan. ISBN 978-1-84829-038-9.
- ↑ Trilochan Pradhan (1956). Electron Capture by Protons Passing Through Hydrogen. University of Chicago, Department of Physics.
- ↑ 7.0 7.1 Mallick, Sharmili. "Eminent Scientist From Odisha, Trilochan Pradhan, No More". Odisha TV. Retrieved 2021-12-05.
- ↑ "Physicist Trilochan Pradhan gets Kalinga Samman". Business Standard. Retrieved 26 November 2015.
- ↑ "Padma Bhushan Awardees - Padma Awards - My India, My Pride - Know India: National Portal of India". Archived from the original on 4 March 2016. Retrieved 26 November 2015.