త రే మొరియొరి (యాప్)

(త రె మొరియొరి (యాప్) నుండి దారిమార్పు చెందింది)

త రే మొరియోరి (Ta Re Moriori) 2021 మార్చిలో ప్రచురించిన భాషా విద్యాభ్యాస యాప్ వాడకందారులకు మొరియోరి భాష కొంచం నేర్పిచ్చడానికి.[1] 19వ శతామబ్దం మొదటి కాలంలో మొరియొరి నశింపు అయింది. డెవింగ్ అభివృద్ధిచేసిన ఈ ఆప్కు 500 వాడుకందారుల చిన్న బేసుంది.[2]

Ta Re Moriori
లభ్యమయ్యే భాషలుఆంగ్లం, మొరియోరి
యజమానిహొకొతెహి మొరియొరి ట్రస్ట్
ప్రస్తుత పరిస్థితిఆన్లైన్

హొకొతెహి మొరియొరి ట్రస్ట్ విడుదల చేసిన ఈ ఆప్ ఏమో భాషను పునరుద్ధరించాలనే ఉద్దేశమున్న 10-సంవత్సరాల పథకంలో ఒక భాగం, తెలిసినంత వరకు ధారాళంగా మాట్లాడేవాళ్ళూ మాట్లాడే భాష ధ్వని ముద్రణలూ లేకపోయినా కూడా. యాప్ ద్వారా నేర్చుకోవడానికి భాషలో ముందే ఏమీ తెలితక్కర్లేదు. ఆండ్రాయిడ్లో విడుదల చేయడమైంది, కానీ ఐఓఎస్ కథనం అభివృద్ధిచేయడమౌతోంది.[1]

నిఘంటువూ పదకోశమూ కలిపి యాప్ను విస్రించాలనే ఉద్దేశముంది. [3]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "New Moriori language app free to download". Māori Television (in ఇంగ్లీష్). Archived from the original on 2022-09-22. Retrieved 2022-12-11.
  2. "Ta Re Moriori - Apps on Google Play". play.google.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-12-11.
  3. "Ta Rē Moriori Language App Launched". Pacific.scoop.co.nz (in ఇంగ్లీష్). Retrieved 2022-12-11.