దక్కన్ టీవీ
దక్కన్ టీవీ కార్యక్రమాలు
దక్కన్ టీవీ 2014 ఆగస్టు 6న హైదరాబాద్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ చే ప్రారంభించబడింది. వాయిస్ ఆఫ్ తెలంగాణ అనే ట్యాగ్ లైన్ కు తగినట్లుగా ఇది ప్రజాపక్షాన నిలుస్తోంది. హైదరాబాద్ ప్రధానకేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తెలంగాణ సంస్కృతికి, కళలకు పట్టం కడుతూ జాతీయ, ప్రాంతీయ వార్తలను అందిస్తోంది.[1]
Deccan TV | |
---|---|
ఆవిర్భావము | August 6th 2014 |
Network | Hyd Broadcasting Company Ltd |
నినాదము | Voice of Telangana |
దేశం | India |
భాష | Telugu |
ప్రధాన కార్యాలయం | Hyderabad, Telangana, India |
వెబ్సైటు | http://www.deccantv.com/ |
ముఖ్యమైన కార్యక్రమాలు సవరించు
- రైతు
- ఆరోగ్యం
- లీడ్ ది లైఫ్
- వన్ టు వన్
- జాబ్స్ అండ్ కెరీర్
మూలాలు సవరించు
- ↑ "Deccan T.V to start soon to strengthen Telangana Cause". Mission Telangana. 7 April 2013. Archived from the original on 30 ఏప్రిల్ 2015. Retrieved 30 July 2015.