దలీప్ సింగ్ పరిహార్

దలీప్ సింగ్ పరిహార్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014,[1] 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో భదర్వా నియోజకవర్గం నుండి రెండుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3][4]

దలీప్ సింగ్ పరిహార్
దలీప్ సింగ్ పరిహార్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - 2019
నియోజకవర్గం భదర్వా

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2024 -
నియోజకవర్గం భదర్వా

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు దేవి చంద్

మూలాలు

మార్చు
  1. India Today (23 December 2014). "Jammu and Kashmir Assembly election winners list" (in ఇంగ్లీష్). Retrieved 16 October 2024.
  2. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  3. Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Bhaderwah". Retrieved 18 October 2024.
  4. TimelineDaily (8 October 2024). "J&K Assembly Election Results 2024: Bhadarwah Constituency, BJP Candidate Daleep Singh Wins" (in ఇంగ్లీష్). Retrieved 18 October 2024.