దశావతారాలు (1937 సినిమా)
1937 తెలుగు సినిమా
దశావతారాలు 1937, ఏప్రిల్ 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎం.వి. రమణమూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పారుపల్లి సత్యనారాయణ, దొమ్మేటి సత్యనారాయణ, తీగెల వెంకటేశ్వర్లు, ఎం. సుబ్బారావు, రాధాకృష్ణమూర్తి తదితరులు నటించగా, వి.జె. గోపాల్ సింగ్ సంగీతం అందించాడు.
దశావతారములు (1937 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఎం.వి. రమణమూర్తి |
నిర్మాణం | నిడమర్తి సూరయ్య |
నిర్మాణ సంస్థ | క్వాలిటీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కథ
మార్చుతారాగణం
మార్చు- పారుపల్లి సత్యనారాయణ
- దొమ్మేటి సత్యనారాయణ
- తీగెల వెంకటేశ్వర్లు
- ఎం. సుబ్బారావు
- రాధాకృష్ణమూర్తి
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: ఎం.వి. రమణమూర్తి
- నిర్మాణం: నిడమర్తి సూరయ్య
- సంగీతం: వి.జె. గోపాల్ సింగ్
- పాటలు: వి. కాళిదాసు
- నిర్మాణ సంస్థ: క్వాలిటీ పిక్చర్స్
పాటలు
మార్చు- కలకత్తా వెలిసావా కలకత్తా వెలిసావా కాళికా జగదాంబా - బి. అప్పలస్వామి బృందం
- నిలునిలు నిలుపు ఒలి నిలవర పూజారి పలికించి - బి. అప్పలస్వామి బృందం
- అన్యాయమే సేయరా నే నన్యాయమే సేయరా నీ యాననే తాళనే
- ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి
- ఎంతపాప జాతినైతి నేనేమి సేతు ఆహా నా బ్రతుకెంత
- క్షణ మాగుమా మామా క్షణ మాగుమా తడవేలనే బాల
- ఖలుడా జడుడా యిక వదరుకుమా నీ గతి గనరా
- తిమిరముబా పియంబుజతతిన్ వికసింపగజేసి చక్ర
- దేవకీ నందనా నతజన సమధిక నందనా
- నిగమనుత జగదీశ నీ దివ్యచరణములే గతిగదరా కరుణాకరా
- నిరయంబైన నిబంధమైన ధరణీ నిర్మూలనంబైన
- నీవే గతిగదా చరాచరములను లోక త్రయమును కాపాడగా
- పాపము సేయ నొండెనతి బంధుర ధర్మము సేయనొండె
- పాహి సదయా పాహి వరదా జాల మేలా శ్రీ ముకుందా
- ప్రియసఖియా ముదమాయే యీ నాటికి
- మాయను బాసి విమోచనగనుమా కాయము మాయా
- మాయామేయా లోకాతీతా వేదాంతవేద్యా కమలబాంధవా
- రావేలా బ్రోవగా యిక రావేలా బ్రోవగా తలచిన గనబడి
- వేడుకగాదే శ్యామసుందరనారి చాలుర చాలు
- శ్రీధర సుభకర శ్రితజన పోషక శ్రీ సామ గానలోలా సాధుతో
- సఖీ నీకిదేల వనవాసము పరాగాది శోభాయుతా
- స్వస్తి జగత్ర యీ భువన శాసన కర్తకు హాసమాన
- హా రఘువీరా నీ దయ రాదా ఏగతి ఇడుముల బడగల