దస్త్రంపై చర్చ:Caakulu.JPG

తాజా వ్యాఖ్య: 12 సంవత్సరాల క్రితం. రాసినది: విశ్వనాధ్.బి.కె.

భాస్కర్ గారూ మీరు ఇస్తున్న బొమ్మలు బావున్నాయి, కాని కొన్ని బ్లర్ అవుతున్నాయి గమనించండి. పేర్ల విషయంలో మీరు కొంచెం చూసుకోండి. చాకులు అని రాయాలనుకొంటే chakulu అని వ్రాయండి, లేదా ఆంగ్లములో నైఫ్ అనే రాయండి. దోసకాయలు మిగిలిన రకాలు కూడా ఉంటే తీయండి, వాటిని దోసకాయలు అని పేరెట్టారు కాబట్టి దోసకాయలు 1 దోసకాయలు 2 అలా రాయండి. చెరకురసం కోసం cheraku అని రాయండి ceruku వద్దు.విశ్వనాధ్ (చర్చ) 16:17, 20 ఏప్రిల్ 2012 (UTC)Reply

Return to the file "Caakulu.JPG".