వివరణశ్రీమతి ఊలపల్లి మహాలక్ష్మి, శ్రీ చిట్టిరాజు దంపతులు -1945.jpg
తెలుగు: వీరి ఇంటిపేరు ఊలపల్లి, స్వంతఊరు పేరు ఊలపల్లి. ఊలపల్లి గ్రామం ఆంధ్రప్రాతము నందు తూర్పుగోదావరి జిల్లాలో గలదు. ఇది ప్రసిద్ధమైన పెద్ద ఊరు, యిద్దరు కరణముల పాలనలో ఉండెడిది. 20 శతాబ్ద ఉత్తరకాలంలోని కాలప్రభావం వలన పట్టణీకరణాల వలన వృద్ధి కుంటుపడింది. పెదకరణీకం వంశపారంపర్యంగా ఊలపల్లి వంశస్తుల వద్ద ఉండెడిది. ఆ విధంగా శ్రీ చిట్టిరాజుగారు పెద కరణీకం మంచి పేరుపొందారు. ఈ ఛాయాచిత్రం 1945 ప్రాంతంలో కాకినాడలో తీయబడినది. ఈ ఛాయా చిత్రము వీరి మనుమడు సాంబశివరావు, భాగవత గణనాధ్యాయి వద్ద కలదు. 2015ఫిబ్రవరిలో ఇక్కడ వికిమీడియాలో ఇతనిచే పెట్టబడినది. వీరి పిమ్మట వీరి పెద్ద కొడుకు వేంకట రమణారావు కరణీకం చేసారు. మిగిలిన పిల్లలు, మనవలు ప్రభుత్వ ఉద్యోగములు చేపట్టిరి.
పంచుకోడానికి – ఈ కృతిని కాపీ చేసుకోవచ్చు, పంపిణీ చేయవచ్చు, ప్రసారమూ చేయవచ్చు
రీమిక్స్ చేయడానికి – కృతిని అనుకరించడానికి
క్రింది షరతులకు లోబడి:
ఆపాదింపు – సముచితమైన శ్రేయస్సును ఇవ్వాలి, లైసెన్సుకు లింకు ఇవ్వాలి, మార్పులేమైనా చేస్తే వాటిని సూచించాలి. అందుకు సముచితమైన పద్ధతి దేన్నైనా అవలంబించవచ్చు. కానీ మీకూ మీ వాడుకకూ హక్కుదారు అనుమతించారు అనే అర్థం వచ్చేటట్లుగా మాత్రం కాదు.