అసలు దస్త్రం(653 × 960 పిక్సెళ్ళు, ఫైలు పరిమాణం: 132 KB, MIME రకం: image/jpeg)

సారాంశం

వివరణ
తెలుగు: వెలుగొండ వేంకటేశ్వర స్వామి క్షేత్రం

శ్రీలక్ష్మీ అలివేలుమంగ సమేత శ్రీవెలుగొండ వేంకటేశ్వర స్వామి క్షేత్రం ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం గార్లదిన్నె పంచాయతీలో ఉంది. ఈ క్షేత్రం కంభం అటవీ ప్రాంతంలో కలదు. ఆలయానికి చేరుకోవడానికి రెండు మార్గాలున్నాయి.

ఒకటో మార్గం.. 566 నంబర్‌ జాతీయ రహదారి నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మార్కాపురం నుంచిగానీ, కొనకనమిట్ల నుంచి గానీ వస్తున్నప్పుడు నాగిరెడ్డిపల్లె గ్రామం వస్తుంది. అక్కడి నుంచి ఆలయానికి రోడ్డు మార్గం కలదు. నాగిరెడ్డిపల్లె గ్రామం నుంచి శ్రీవెలుగొండ వేంకటేశ్వర స్వామి క్షేత్రానికి ఐదు కిలోమీటర్లు ఉంటుంది. మార్కాపురం నుంచి వెలుగొండ క్షేత్రానికి 28 కిలో మీటర్లు ఉంటుంది. కొనకనమిట్ల నుంచి 16 కిలో మీటర్లు ఉంటుంది.

రెండో మార్గం..

ఒంగోలు – కర్నూలు రహదారి నంబర్‌ 53 నుంచి కూడా ఈ పుణ్యక్షేత్రానికి రావొచ్చు. గొట్లగట్టు వద్ద నుంచి నాగిరెడ్డిపల్లె వెళ్లే పీఎస్‌ఆర్‌ మార్గం నుంచి వెలుగొండ క్షేత్రానికి చేరుకోవచ్చు. గొట్లగట్టు నుంచి 13 కిలో మీటర్లుంటుంది.
తేదీ
మూలం స్వంత కృతి
కర్త Ashokreddyaj

లైసెన్సింగ్

నేను, ఈ కృతి యొక్క కాపీహక్కుదారుని, దీన్ని ఈ లైసెన్సు క్రింద ఇందుమూలముగా ప్రచురిస్తున్నాను:
w:en:Creative Commons
ఆపాదింపు share alike
This file is licensed under the Creative Commons Attribution-Share Alike 4.0 International license.
ఇలా చేసేందుకు మీకు స్వేచ్ఛ ఉంది:
  • పంచుకోడానికి – ఈ కృతిని కాపీ చేసుకోవచ్చు, పంపిణీ చేయవచ్చు, ప్రసారమూ చేయవచ్చు
  • రీమిక్స్ చేయడానికి – కృతిని అనుకరించడానికి
క్రింది షరతులకు లోబడి:
  • ఆపాదింపు – సముచితమైన శ్రేయస్సును ఇవ్వాలి, లైసెన్సుకు లింకు ఇవ్వాలి, మార్పులేమైనా చేస్తే వాటిని సూచించాలి. అందుకు సముచితమైన పద్ధతి దేన్నైనా అవలంబించవచ్చు. కానీ మీకూ మీ వాడుకకూ హక్కుదారు అనుమతించారు అనే అర్థం వచ్చేటట్లుగా మాత్రం కాదు.
  • share alike – మీరు ఈ కృతిని అనుకరిస్తే, మారిస్తే, లేదా మెరుగుపరిస్తే తత్ఫలిత కృతిని ఇదే లైసెన్సు లేదా దీనికి అనుగుణ్యమైన లైసెన్సు క్రింద మాత్రమే పంపిణీ చేయాలి.

Captions

Add a one-line explanation of what this file represents

Items portrayed in this file

చిత్రణ

copyright status ఇంగ్లీష్

copyrighted ఇంగ్లీష్

source of file ఇంగ్లీష్

original creation by uploader ఇంగ్లీష్

ఫైలు చరితం

తేదీ/సమయం ను నొక్కి ఆ సమయాన ఫైలు ఎలా ఉండేదో చూడవచ్చు.

తేదీ/సమయంనఖచిత్రంకొలతలువాడుకరివ్యాఖ్య
ప్రస్తుత16:20, 24 జనవరి 201816:20, 24 జనవరి 2018 నాటి కూర్పు నఖచిత్రం653 × 960 (132 KB)AshokreddyajUser created page with UploadWizard

కింది పేజీలలో ఈ ఫైలుకు లింకులు ఉన్నాయి:

మెటాడేటా