కంప్యూటరు దస్త్రాన్ని దస్త్ర పరిమాణంతో కొలుస్తారు.

  • 1 బైటు = 8 బిట్లు
  • 1 KiB = 1,024 బైట్లు
  • 1 MiB = 1,048,576 బైట్లు[1]
  • 1 GiB = 1,073,741,824 బైట్లు[2]
  • 1 TiB = 1,099,511,627,776 బైట్లు[3]
బిట్లు, బైట్లు

పరివర్తన పట్టిక మార్చు

పేరు చిహ్నం బైనరీ కొలమానం డెసిమల్ కొలమానం బైట్ల సంఖ్య సరిసమానం
కిలోబైటు కిబై 210 103 1,024 (1,024) B
మెగాబైటు మెబై 220 106 1,048,576 (1,024) KB
గిగాబైటు గిబై 230 109 1,073,741,824 (1,024) MB
టెరాబైటు టెబై 240 1012 1,099,511,627,776 (1,024) GB
పెటాబైటు పెబై 250 1015 1,125,899,906,842,624 (1,024) TB
ఎక్సాబైటు ఎబై 260 1018 1,152,921,504,606,846,976 (1,024) PB
జెట్టాబైటు జెబై 270 1021 1,180,591,620,717,411,303,424 (1,024) EB
యొట్టాబైటు యొబై 280 1024 1,208,925,801,182,629,174,706,176 (1,024) ZB
అనిర్ధారిత పరిమాణాలు
ఎక్సోనాబైటు ఎబై 290 1027 1,237,940,020,411,012,274,899,124,224 (1,024) YB
మొకుటాన్ బైటు ?B 2100 1030 1,267,650,767,268,876,569,496,703,205,376 (1,024) EB
హిజినియా బైటు ??B 2110 1033 1,298,074,385,683,329,607,164,624,082,305,024 (1,024) ?B
క్సైలోబబైటు XB 2120 1036 1,329,228,170,939,729,517,736,575,060,280,344,576 (1,024) ??B

మూలాలు మార్చు

  1. 2^20 = 1 048 576
  2. 2^30 = 1 073 741 824
  3. 2^40 = 1 099 511 627 776