దాడి భోగలింగం నాయుడు

దాడి భోగలింగం నాయుడు,అనకాపల్లిలోని గవరపాలెం లో 1909 జూలై 11న జన్మించారు.

దాడి భోగలింగం నాయుడు
21-10-1947 నుండి 10-10-1952
14-7-1956 నుండి 29-09-1964
వ్యక్తిగత వివరాలు
జననం11-07-1909
గవరపాలెం
మరణం07-08-1980
వృత్తిఅనకాపల్లి మున్సిపాలిటీ చైర్మన్, నూకాంబిక ట్రస్ట్ చైర్మన్

రాజకీయ జీవితం:

మార్చు
 
భోగలింగం నాయుడు స్మారక చిహ్నం
 
ఇది స్మారక ప్రారంభోత్సవం

దాడి భోగలింగం నాయుడు,అనకాపల్లి మున్సిపాలిటీ చైర్మన్‌గా రెండు పర్యాయాలు పనిచేశారు.21-10-1947 నుండి 10-10-1952 వరకు, 14-07-1956 నుండి 29-09-1964 వరకు అతను విజయవంతంగా పూర్తి చేశాడు.ఆయన మున్సిపాలిటీ అధ్యక్షుడిగా, సుంకర హరిశ్చంద్రరావు ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు,ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు[1].ఆయన స్మారక చిహ్నాన్ని 8-5-1983 న యనమల రామకృష్ణుడు ప్రారంభించారు, సభ ప్రారంభకులు రాజా కన్నబాబు, అనకాపల్లి ఎమ్మెల్యే, సభ అద్యక్షులు మళ్ల సాంబశివరావు.

అతను నూకాంబిక ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా కూడా పనిచేశాడు[2].

మూలాలు

మార్చు
  1. "అనకాపల్లి పురపాలక సంఘాధ్యక్షుని ఎన్నిక". ANDHRAPATRIKA Volume no 34 issue no 236. Vol. 34. ANDHRAPATRIKA. 17-12-1947. p. 5. {{cite news}}: Check date values in: |year= (help)
  2. కడలి, అన్నపూర్ణ (2000). అనకాపల్లి గ్రామదేవతలు-ఒక పరిశీలనము. p. 35.