దాదా 1987 జనవరి 23న విడుదలైన తెలుగు సినిమా. అభినయ మూవీస్ బ్యానర్ పై జె.అక్కిరెడ్డి, జి.తిరుపతి రావు నిర్మించిన సినిమాకు ఎన్.రవీంద్ర రెడ్డి దర్శకత్వం వహించాడు. సత్యనారాయణ, రంగనాథ్, తులసి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

దాదా
(1987 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం రవీందర్ రెడ్డి
తారాగణం సత్యనారాయణ,
రంగనాథ్,
తులసి
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ అభినయ మూవీస్
భాష తెలుగు

తారాగణం మార్చు

  • సత్యనారాయణ
  • తులసి
  • రంగనాథ్
  • బాలాజీ
  • రాగిణి
  • నూతన్ ప్రసాద్
  • రాజేష్
  • పుష్పలత
  • అన్నపూర్ణ
  • అత్తిలి లక్ష్మీ
  • బేబీ సరస్వతి
  • ఎం.వీరభద్రరావు
  • చిట్టిబాబు
  • వీరా
  • శివరాజు
  • పి.జె.శర్మ
  • పి.హరిబాబు
  • జె.హరిబాబు
  • అంజిబాబు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: ఎన్.రవీంద్రరెడ్ది
  • సమర్పణ: దుర్గా ప్రసాద్ ఏలూరి
  • సహ నిర్మాత: పి.శివాజీ, వై.రామకృష్ణారెడ్డి
  • మాటలు: ఆచార్య ఆత్రేయ
  • పాటలు: వేటూరి సుందరరామమూర్తి, ఆత్రేయ
  • నేపథ్యగానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, జయచంద్రన్, అనితారెడ్డి
  • స్టిల్స్: శ్యాం, హరి
  • సంగీతం : చక్రవర్తి
  • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: కె.ఎస్.ప్రసాద్
  • నిర్మాతలు: జె.అక్కిరెడ్డి, జి.తిరుపతి రావు

మూలాలు మార్చు

  1. "Dada (1987)". Indiancine.ma. Retrieved 2021-04-25.

బాహ్య లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=దాదా&oldid=3640086" నుండి వెలికితీశారు