దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ జిల్లాల జాబితా

భారతదేశ కేంద్రపాలిత ప్రాంతం.

దాద్రా, నగర్ హవేలీ, డామన్ డయ్యూ, ఇది భారతదేశ కేంద్రపాలిత ప్రాంతం.ఇది మూడు జిల్లాలను కలిగి ఉంది.[1]

దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ జిల్లాలు

మార్చు
# కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1 DA డామన్ డామన్ 1,91,173[2] 72[3] 2,651
2 DI డయ్యూ జిల్లా డయ్యూ 52,074[4] 39[5] 2,058
3 DN దాద్రా నగరు హవేలీ సిల్వస్సా 3,43,709 491 700

మూలాలు

మార్చు
  1. "List of districts of Daman and Diu".
  2. Daman 2011, p. 47.
  3. Daman 2011, p. 20.
  4. Diu 2011, p. 45.
  5. Diu 2011, p. 20.

వెలుపలి లంకెలు

మార్చు