దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయము

దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ) (DSNLU) 2008, చట్టం ద్వారా భారతదేశం, ఆంధ్ర ప్రదేశ్, విశాఖపట్నం వద్ద ఏర్పాటైంది. దీనిలో బి.ఎ. ఎల్ ఎల్ బి (హానర్స్.) 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుతో పాటు ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బి ఎల్ఎల్‌ఎం, పిహెచ్‌డి, ఎల్ఎల్.డి కోర్సులు వున్నాయి. విశ్వవిద్యాలయానికి సబ్బవరంలో 15.5 ఎకరాల భూమి మంజూరు అయినది, అక్కడ ప్రాంగణం కూడా ఉంది. [1][2][3]

దామోదరం సంజీవయ్య జాతీయ లా విశ్వవిద్యాలయం
నినాదంयतो धर्मस्ततो जयः

(Yato Dharmastato Jayah)

(Act Dharma - Thus Get Victory)
రకంPublic
స్థాపితం2008
ఛాన్సలర్Justice Dheeraj Singh Thakur
వైస్ ఛాన్సలర్Prof. (Dr.) Dasari Surya Prakash Rao
విద్యాసంబంధ సిబ్బంది
30+
నిర్వహణా సిబ్బంది
100+
అండర్ గ్రాడ్యుయేట్లు600+
డాక్టరేట్ విద్యార్థులు
20+
స్థానంవిశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశము
కాంపస్పట్టణ ప్రాంతం
అనుబంధాలుయూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (భారతదేశం), Bar Council of India

విశాఖపట్నం వద్ద ప్రధాన క్యాంపస్, కడప వద్ద, నిజామాబాద్ వద్ద, రెండు సెంటర్లు కలిగి తన కార్యక్రమాలు నిర్వహిస్తుంది.[4]ఈ విశ్వవిద్యాలయంలో విద్యార్ధులు ప్రాంగణంలోనే నివాసముండి చదువుకొనాలి.

నేషనల్ లా విశ్వవిద్యాలయం

మార్చు

యూనివర్సిటీకి ఇతర నేషనల్ లా విశ్వవిద్యాలయాలు తో ఒప్పందాలు కుదుర్చుకుంది.[5] అవి:

  • నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, బెంగుళూరు
  • ది వెస్ట్ బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యుడీషియల్ సైన్సెస్, కోలకతా
  • రాజీవ్ గాంధీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లా, పాటియాలా
  • చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ, పాట్నా

మూలాలు

మార్చు
  1. Special Correspondent (December 17, 2014). "43 graduates to receive degrees of DS law university". The Hindu. Retrieved 17 December 2014.
  2. Express News Service (December 16, 2014). "CJI to Attend 1st DSNLU Convocation on December 19". The New Indian Express. Archived from the original on 24 డిసెంబర్ 2014. Retrieved 17 December 2014. {{cite news}}: Check date values in: |archive-date= (help)
  3. "DSNLU to build new campus at a hillside in Sabbavaram". Lawlex.org. Retrieved 3 May 2014.
  4. Bare Act No. 32 of 2008 Andhra Pradesh Legislative Assembly
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-05-07. Retrieved 2015-05-08. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)