దార్ల నరసింహాచార్యులు
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
దార్ల నరసింహాచార్యులు (1908-1996) తెలుగు కవి, అభ్యుదయవాది, విమర్శకుడు, రచయిత, రంగస్థల నటుడు.
జీవిత విశేషాలు
మార్చుఅతను అభినవ వేమన,కవిభూషణ బిరుదాంకితుడు. సింహతలలాటగంటాకంకణ సన్మానితుడు. అతని రచనలలో శ్రీనివాస స్తోత్రలహరి, కాలగతి శతకం, పార్వతి కళ్యాణం ప్రముఖమైనవి. హరిశ్చంద్ర నాటకం లో అతను నటించిన నక్షత్రకుని పాత్ర ఆ నాటకానికే వన్నె తెచ్చి పెట్టేది. అతను రచించిన శివశంభో అనే పాట ఎంతో ప్రఖ్యాతి గాంచినది. అతని భార్య పేరు వరహాలమ్మ. వీరికి ఐదుగురు సంతానం.ఇద్దరు కుమారులు,ముగ్గురు కుమార్తెలు. ఈ వంశ వృక్షము మొత్తము పిఠాపురం నందు స్థిరపడినారు. ఇప్పటిరంగస్థల నటులు నక్షత్రుడి పాత్ర దారులు వై.గోపాల రావు అతని ప్రియ శిష్యుడు.