దిల్ సే
దిల్ సే 2023లో తెలుగులో విడుదలైన ప్రేమ కథ సినిమా.[1] శ్రీ చైతన్య క్రియేషన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై మంకల్ వీరేంద్ర , రవికుమార్ సబ్బాని స్వీయ దర్శకత్వం వహించారు.[2] అభినవ్ మదిశెట్టి , సశ్య సింగ్, విస్మయ శ్రీ , లవ్లీ సింగ్, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 ఆగష్టు 1న ట్రైలర్‌ను విడుదల చేసి, సినిమాను ఆగష్టు 4న వన్ మీడియా ఈటి ప్రైవేట్ లిమిటెడ్ విడుదల చేశారు.[3][4][5]
దిల్ సే | |
---|---|
దర్శకత్వం |
|
రచన |
|
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | రాహుల్ శ్రీవాత్సవ్ |
కూర్పు |
|
సంగీతం | శ్రీకర్ వెళమురి |
నిర్మాణ సంస్థలు | శ్రీ చైతన్య క్రియేషన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ |
పంపిణీదార్లు | వన్ మీడియా ఈటి ప్రైవేట్ లిమిటెడ్ |
విడుదల తేదీ | 4 ఆగస్టు 2023 |
సినిమా నిడివి | 108 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- అభినవ్ మేడిశెట్టి
- సశ్య సింగ్
- లవ్లీ సింగ్
- విస్మయ శ్రీ
- వెంకటేష్ కాకుమాను
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: శ్రీ చైతన్య క్రియేషన్స్, శ్రీరామ్ క్రియేషన్స్
- నిర్మాత: మంకల్ వీరేంద్ర , రవికుమార్ సబ్బాని
- కథ, దర్శకత్వం: మంకల్ వీరేంద్ర , రవికుమార్ సబ్బాని
- స్క్రీన్‌ప్లే, మాటలు: జి. రఘుపతి రెడ్డి
- సంగీతం: శ్రీకర్ వెళమురి
- సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ్
- ఎడిటర్: ప్రభుదేవా
- లైన్ నిర్మాత: పార్ధు రెడ్డి
విడుదల, స్పందన
మార్చునిర్మాత పార్ధు రెడ్డి కు చెందిన వన్ మీడియా ఈటి ప్రైవేట్ లిమిటెడ్ సిని నిర్మాణ సంస్థ నుండి ఈ సినిమా 2023 ఆగష్టు 4న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు యుఎస్ఏలో విడుదలయింది. ఈమధ్య చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా ఏం లేదు. ఆ సరిహద్దులు ఎప్పుడో చెరిపేశారు ప్రేక్షకులు. అందుకే ఈమధ్య కథను నమ్ముకొని వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ లు అందుకుంటున్నాయి. అలా కథను నమ్ముకొని వచ్చిన సినిమానే దిల్ సే. అభినవ్ మేడిశెట్టి, సశ్య సింగ్, విస్మయ శ్రీ, లవ్లీ సింగ్ ప్రధాన పాత్రధారుల నటన కూడా ఆకట్టుకుంది.
రేటింగ్
- 123తెలుగు.కామ్: 2.25/5
- సాక్షి: 2.5/5
- తెలుగు ఫిలిం నగర్ : 3/5
- వెబ్ దునియా : 2.5/5
మూలాలు
మార్చు- ↑ Sakshi (27 July 2023). "ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా 'దిల్‌సే'". Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.
- ↑ A. B. P. Desam (27 July 2023). "ఇద్దరు దర్శకులు తీసిన ముక్కోణపు ప్రేమకథ - 'దిల్ సే'". Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.
- ↑ Zee News Telugu (27 July 2023). "ట్రయాంగిల్ లవ్ స్టొరీ 'దిల్ సే' ఆగస్ట్ 4 న విడుదల !!!". Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.
- ↑ Eenadu (31 July 2023). "ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే". Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.
- ↑ Andhra Jyothy (27 July 2023). "'బేబీ' తరహాలో మరో ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. రిలీజ్ ఎప్పుడంటే..? | Dil Se Movie in Baby way Ready to Relase KBK". Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.