దివ్యమణి రాగం
దివ్యమణి రాగము[1] కర్ణాటక సంగీతంలో 48వ మేళకర్త రాగము.[2][3] దీనిని ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో జీవంతిక[4] లేదా జీవంతిని[5] [6]అని కూడా పిలుస్తారు.
ఆరోహణ | S R₁ G₂ M₂ P D₃ N₃ Ṡ |
---|---|
అవరోహణ | Ṡ N₃ D₃ P M₂ G₂ R₁ S |
రాగ లక్షణాలు
మార్చుఆరోహణ: స రి గ మ ప ధ ని స (S R1 G2 M2 P D3 N3 S) అవరోహణ: స ని ధ ప మ గ రి స (S N3 D3 P M2 G2 R1 S)
ఈ రాగంలో వినిపించే స్వరాలు : శుద్ధ రిషభం, సాధారణ గాంధారం, ప్రతి మధ్యమం, షట్‍శృతి ధైవతం, కాకలి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 12వ మేళకర్త రాగమైన రూపవతి రాగము నకు ప్రతి మధ్యమ సమానం.
రచనలు
మార్చు- లీలగాను జూచు - త్యాగయ్య
- క్షీరాబ్ధికన్యే - వెంకటమఖి
- బృహదీశ కటాక్షేణ - ముత్తుస్వామి దీక్షితులు
మూలాలు
మార్చు- ↑ Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
- ↑ Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
- ↑ Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
- ↑ Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
- ↑ Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications
- ↑ Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras
బాహ్య లంకెలు
మార్చు- "48 | Divyamani | Vasu Chakra | Melakarta Ragas | Listen Learn Sing | Indian Classical | G Srikanth - YouTube". www.youtube.com. Retrieved 2020-07-27.