దిశా పూవయ్య

కన్నడ సినిమా నటి.

దిశా పూవయ్య, కన్నడ సినిమా నటి.

దిశా పూవయ్య
జాతీయతభారతీయురాలు
వృత్తినటి

సినిమారంగం

మార్చు

దిశా పూవయ్య 2011లో హుడుగారు సినిమాలో అతిథి పాత్రలో నటించింది.[1] తరువాత పోలీస్ స్టోరీ 3 సినిమా, 2013లో స్లమ్‌ సినిమాలలో నటించింది.[2] తమిళనాడులోని ఉన్న ఆరుగురు బెంగుళూరు స్నేహితుల యాధార్థ కథ ఆధారంగా 2014లో రూపొందించబడిన నామ్ లైఫ్ స్టోరీ సినిమాలో కూడా నటించింది.[3] 2019లో గధాయుద్ధ సినిమాలో నటించింది.[4]

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు మూలాలు
2011 హుడుగారు అతిథి పాత్ర
2011 పోలీస్ స్టోరీ 3
2013 అగమ్య [5]
2013 ఆశీర్వాద భూమిక [5]
2013 స్లమ్
2014 మల్లి [5]
2014 నాయకనహట్టి శ్రీ గురు తిప్పేరుద్రస్వామి మహాత్మే
2015 శ్రీ సాయి [6]
2015 దానిక్లెనా జోక్లు తుళు సినిమా [7]
2016 బర్త్
2016 శ్రీ ఓంకార అయ్యప్పనే
2017 రియల్ పోలీస్
2017 అన్వేషి [8]
2018 శివ పారు పరు [9]
2019 ఒకటే లైఫ్ తెలుగు సినిమా
2019 సాలిగ్రామ [5]
2019 టర్నింగ్ పాయింట్ [5]
2019 గదాయుద్ధ [5]
2019 వర్మ [10]

మూలాలు

మార్చు
  1. "Kannada Cinema: Disha Poovaiah Coorg Belle!". supergoodmovies.com. 19 August 2011. Archived from the original on 4 March 2016. Retrieved 2022-02-08.
  2. "Malli review". The Times of India. 26 April 2014. Retrieved 2022-02-08.
  3. "Adarsha Film Institute freshers making a film – Nam Life Story". The Times of India. 18 February 2014. Retrieved 2022-02-08.
  4. "ಗದಾಯುದ್ಧ ಮಾಡಲಿರುವ ದಿಶಾ ಪೂವಯ್ಯ" [Disha Poovaiah to perform Gadhayuddha]. Vijaya Karnataka. 10 May 2019. Archived from the original on 2019-08-10. Retrieved 2022-02-08.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 "ಬ್ರಹ್ಮಚಾರಿ ಹುಡುಗನೊಂದಿಗೆ ಕಾಣಿಸಿಕೊಂಡ ದಿಶಾ ಪೂವಯ್ಯ..!!!" [Disha Poovaiah Seen With Brahmachari Boy]. balkaninews.com. 6 August 2019. Archived from the original on 2019-08-10. Retrieved 2022-02-08. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  6. "'Sri Sai' All Set For Release". Chitratara. 28 October 2015. Retrieved 2022-02-08.
  7. "Daniklena Joklu Movie". The Times of India. Retrieved 2022-02-08.
  8. "Anveshi Well Made". Chitratara. 9 December 2017. Archived from the original on 2022-02-08. Retrieved 2022-02-08. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2019-08-10 suggested (help)
  9. "Shivu Paru Movie Review". The Times of India. Retrieved 2022-02-08.
  10. "ಸಾಹಸಮಯ ಚಿತ್ರದಲ್ಲಿ ದಿಶಾ ಪೂವಯ್ಯ" [Disha Poovaiah in a New Film]. balkaninews.com. 5 October 2019. Archived from the original on 2019-08-10. Retrieved 2022-02-08. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)

బయటి లింకులు

మార్చు