ది అగ్లీ ఇండియన్

ది అగ్లీ ఇండియన్ అనునది భారతదేశంలో పరిశుభ్రతా ప్రమాణాలు పెపొందించు కార్యములు చేపట్టేందుకు ఏర్పాటైన స్వఛ్ఛంద సంస్థ.[1][2][3][4]

దస్త్రం:Activitiesduring.jpg
శుభ్రపరచే కార్యక్రమాల్లో సంస్థ సభ్యులు

ఎలా పనిచేస్తారు? మార్చు

వీరు మాటల కంటే చేతలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. తమ గురించి తాము ప్రచారం చేసుకోరు. వీరు సాధారణంగా వివిధ నగరాలలో ఒక అపరిశుభ్ర ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడికి చేరుకోవాలని ముందుగా నిర్ణయం తీసుకుంటారు. ఈ నిర్ణయాలు ఎక్కువగా వీరి ఫేస్‌బుక్ పేజీ ద్వారా జరుగుతాయి. తర్వాత వీరి సరంజామా తీసుకుని అక్కడ ఉదయాన్నే ప్రత్యక్షమౌతారు. ముందుగా అపరిశుభ్ర వాతారవణాన్ని పరిశుభ్రపరిచి తర్వత ఆహ్లాదం కొరకు పూల కుండీలను ఉంచుతారు.చివరగా శుభ్రం చేయక ముందు, శుభ్రం చేసిన తర్వాత ఛాయాచిత్రాలు తీసి ఫేస్‌బుక్ పేజీలో ఉంచుతారు.మొదట వీరు ఈ విధానాన్ని బెంగుళూరు నగరంలో ఆచరించి వార్తలలో నిలిచారు.[5]

బయటి లంకెలు మార్చు

మూలాలు మార్చు

  1. http://www.thehindu.com/features/metroplus/the-beautiful-ugly-indian/article6041082.ece
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-11-02. Retrieved 2014-10-12.
  3. http://timesofindia.indiatimes.com/city/bangalore/The-Ugly-Indians-make-Bangalore-shine/articleshow/34016331.cms
  4. http://www.thehindu.com/features/metroplus/the-beautiful-ugly-indian/article6041082.ece
  5. http://timesofindia.indiatimes.com/city/bangalore/The-Ugly-Indian-goes-beyond-Bangalore/articleshow/36119298.cms