ది గ్రేట్ గామా

భారతీయ మరియు పాకిస్తాన్ ప్రొఫెషనల్ రెజ్లర్

ది గ్రేట్‌ గామా రెజ్లింగ్‌ చాంపియన్‌. ఆయన అసలు పేరు గులామ్‌ మహమ్మద్‌ భక్ష్‌ భట్‌. గామా 15 ఏళ్లకే రెజ్లింగ్‌ మొదలుపెట్టి, 1910లో 22 ఏళ్ల వయసులో భారత ప్రపంచ హెవీ వెయిట్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ గెలిచి, 1927లో ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సాధించాడు.[6]

గామా పహిల్వాన్‌
బాల్య నామంగులామ్‌ మహమ్మద్‌ భక్ష్‌ భట్‌[1]
రింగ్ పేర్లుగామా పహిల్వాన్‌
Billed height5 ft 8 in (173 cm)
Billed weight250 lb (110 kg)
జననం(1878-05-22)1878 మే 22
జబ్బోవల్‌ గ్రామం, పంజాబ్‌, భారతదేశం[2][3][4]
మరణం1960 మే 23(1960-05-23) (వయసు 82)[5]
లాహోర్, పాకిస్తాన్

మూలాలు మార్చు

  1. "The Great Gama Pahelwan | Sports | thenews.com.pk". www.thenews.com.pk.
  2. Harris M. Lentz III (2003). Biographical Dictionary of Professional Wrestling, 2d ed. McFarland. p. 118. ISBN 978-0786417544. Gama the Great (Ghulum Mohammed; b. 1888, d. 1953; Amritsar, Punjab, India; 5'7", 250 lbs.) was from a prominent wrestling family in India.
  3. "Here's The Story Of Gama 'The Undefeated' Pehalwan And How He Saved Hindus During 1947 Riots". India Times. 16 May 2017. Gama Pehalwan was born as Ghulam Mohammed in 1878 in Amritsar.
  4. "The Great Gama and Lahore". Pakistan Today. 5 January 2018. Ghulam Muhammad later known as the Gama Pehalwan was born in a Kashmiri family in Amritsar on May 22 1878.
  5. Nidaay-e-Millat, Urdu Weekly Magazine 21–27 July 2016. Lahore
  6. Sakshi (23 May 2022). "ఓటమి ఎరుగని వీరుడు.. గామా ది గ్రేట్‌!". Retrieved 1 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)