ది గ్రే మ్యాన్ 2022లో విడుదల కానున్న యాక్షన్ డ్రామా సినిమా. 2009లో మార్క్ గ్రీనీ రాసిన ‘ది గ్రే మ్యాన్’ నవల ఆధారంగా నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో ర్యాన్ గోస్లింగ్, క్రిస్ ఎవాన్స్, అనా డి అర్మాస్, ధనుష్[1], వాగ్నోర్ మొయిరా, జెస్సికా హెన్విక్, జూలియా బట్టర్స్ ప్రధాన పాత్రల్లో నటించగా ఆంథోనీ రస్సో, జో రస్సో ఈ సినిమాకి దర్శకత్వం వహించగా నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 22న స్ట్రీమింగ్‌ కానుంది.

ది గ్రే మ్యాన్
దర్శకత్వంఆంథోనీ రస్సో, జో రస్సో
స్క్రీన్ ప్లే
  • జో రస్సో
  • క్రిస్టోఫర్ మార్కస్
  • స్టీఫెన్
దీనిపై ఆధారితంమార్క్ గ్రీనీ రాసిన ‘ది గ్రే మ్యాన్’ నవల
నిర్మాత
  • ఆంథోనీ రస్సో
  • జో రస్సో
  • జో రోత్
  • జెఫ్ కిర్స్చేన్బుమ్
  • మైక్ లారొక్క
  • క్రిస్ కాష్టలుడి
  • పాలక్ పటేల్
తారాగణం
ఛాయాగ్రహణంస్టీఫెన్ ఎఫ్. విండోన్
సంగీతంహెన్రీ జక్మాన్
నిర్మాణ
సంస్థలు
  • అగ్బో
  • కిర్స్చేన్బుమ్ ఫిలిమ్స్ ]]
పంపిణీదార్లునెట్‌ఫ్లిక్స్‌
విడుదల తేదీs
జూలై 15, 2022 (2022-07-15)(యునైటెడ్ స్టేట్స్)
జూలై 22, 2022 (నెట్‌ఫ్లిక్స్‌)
దేశంయునైటెడ్ స్టేట్స్
భాషఇంగ్లీష్
బడ్జెట్$200 మిలియన్

నటీనటులు

మార్చు
  • ర్యాన్ గోస్లింగ్
  • క్రిస్ ఎవాన్స్
  • అనా డి అర్మాస్
  • ధనుష్[2][3]
  • వాగ్నోర్ మొయిరా
  • జెస్సికా హెన్విక్
  • జూలియా బట్టర్స్
  • అల్ఫ్రె వుడర్డ్
  • వాగ్నెర్ మౌర
  • కెల్లన్ ముల్వే
  • మైఖేల్ గండాఫీని
  • స్కాట్ హాజ్

మూలాలు

మార్చు
  1. Prajasakti (27 April 2022). "'ది గ్రే మ్యాన్‌' ఫస్ట్‌లుక్‌". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
  2. NTV (26 April 2021). "'ది గ్రే మ్యాన్' షూటింగ్ లో ధనుష్...!". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
  3. Eenadu (12 December 2021). "ది గ్రే మ్యాన్‌ ఆసక్తికర అవకాశం". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.

బయటి లింకులు

మార్చు