ది సైక్లిస్ట్ (సినిమా)

ది సైక్లిస్ట్ 1987లో విడుదలైన ఇరాన్ చలనచిత్రం. మొహ్సెన్ మఖల్బఫ్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని నసీమ్ పాత్రలో మోహారాం జాయనల్జడే నటించాడు. 1991లో ఈ చిత్రం హవాయి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ చలనచిత్రంగా అవార్డును గెలుచుకుంది.

ది సైక్లిస్ట్
దర్శకత్వంమొహ్సెన్ మఖల్బఫ్
రచనమొహ్సెన్ మఖల్బఫ్
నిర్మాతఅలెగ్జాండర్ మల్లెట్-గై
అస్ఘర్‌ ఫర్హాది
నటవర్గంమహష్ద్ అఫ్షర్జదేహ్, ఫిరోజ్ కయాని, సమీరా మఖల్బఫ్, మొహమ్మద్ రెజా మాలకీ, ఎస్మెయిల్ సోల్తానియన్, మోహారాం జాయనల్జడే
ఛాయాగ్రహణంఅలీ రెజా జర్రిన్దాస్ట్
కూర్పుమొహ్సెన్ మఖల్బఫ్
సంగీతంమజిద్ ఎంటేజామి
నిడివి
87 నిముషాలు
భాషపర్షియన్ భాష

కథసవరించు

అఫ్గనిస్తాన్ నుండి ఇరాన్ కు వలసవచ్చిన ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్న తన భార్యను కాపాడుకోవడంకోసం సైక్లిస్ట్ గా మారే నేపథ్యంలో ఈ చిత్ర కథ ఉంటుంది.[1][2]

నటవర్గంసవరించు

  • మహష్ద్ అఫ్షర్జదేహ్
  • ఫిరోజ్ కయాని
  • సమీరా మఖల్బఫ్
  • మొహమ్మద్ రెజా మాలకీ
  • ఎస్మెయిల్ సోల్తానియన్
  • మోహారాం జాయనల్జడే

సాంకేతికవర్గంసవరించు

  • దర్శకత్వం: మొహ్సెన్ మఖల్బఫ్
  • నిర్మాత: అలెగ్జాండర్ మల్లెట్-గై, అస్ఘర్‌ ఫర్హాది
  • రచన: మొహ్సెన్ మఖల్బఫ్
  • సంగీతం: మజిద్ ఎంటేజామి
  • ఛాయాగ్రహణం: అలీ రెజా జర్రిన్దాస్ట్
  • కూర్పు: మొహ్సెన్ మఖల్బఫ్

మూలాలుసవరించు

  1. Adelkhah & Olszewska 2007, p. 137
  2. Adelkhah & Olszewska 2007, p. 138

ఇతర లంకెలుసవరించు