ది హెర్డ్ (సినిమా)
ది హెర్డ్ 1978లో విడుదలైన టర్కీ దేశ చలనచిత్రం. జెకి ఓకెటెన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తుంటెల్ కుర్టిజ్, యామన్ ఓకే తదితరులు నటించారు. ఈ చిత్రానికి నిర్మాతగా, కథా రచయితగా, సహ దర్శకుడిగా యిల్మాజ్ గునీనీ పనిచేశాడు.
ది హెర్డ్ | |
---|---|
దర్శకత్వం | జెకి ఓకెటెన్, యిల్మాజ్ గునీనీ |
రచన | యిల్మాజ్ గునీనీ |
నిర్మాత | యిల్మాజ్ గునీనీ |
తారాగణం | తారెక్ అకాన్, తుంటెల్ కుర్టిజ్, గులర్ ఓకెటెన్, యామన్ ఓకే, ఎరోల్ డెమిరోజ్ |
ఛాయాగ్రహణం | ఇజెట్ అకే |
కూర్పు | జెకి ఓకెటెన్ |
సంగీతం | జుల్ఫు లివనేలి, మెలికే డెమిరాగ్, సివాన్ పెర్వర్ |
పంపిణీదార్లు | టర్కీష్ ఫిల్మ్ ఛానల్ |
విడుదల తేదీ | 27 సెప్టెంబరు 1978 |
సినిమా నిడివి | 129 నిముషాలు |
దేశం | టర్కీ |
భాష | టర్కీష్ |
నటవర్గం
మార్చు- తారెక్ అకాన్
- తుంటెల్ కుర్టిజ్
- గులర్ ఓకెటెన్
- యామన్ ఓకే
- ఎరోల్ డెమిరోజ్
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: జెకి ఓకెటెన్, యిల్మాజ్ గునీనీ
- రచన, నిర్మాత: యిల్మాజ్ గునీనీ
- సంగీతం: జుల్ఫు లివనేలి, మెలికే డెమిరాగ్, సివాన్ పెర్వర్
- ఛాయాగ్రహణం: ఇజెట్ అకే
- కూర్పు: జెకి ఓకెటెన్
- పంపిణీదారు: టర్కీష్ ఫిల్మ్ ఛానల్
ఇతర వివరాలు
మార్చు1978, సెప్టెంబరు 27న విడుదలైన ఈ చిత్రం, 30 వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ పోటీలో ప్రదర్శించబడింది.
అవార్డులు
మార్చు- 17 వ అంటాలియా గోల్డెన్ ఆరంజ్ ఫిల్మ్ ఫెస్టివల్
- ఉత్తమ చిత్రం - గోల్డెన్ ఆరంజ్
- ఉత్తమ దర్శకుడు: జెకి ఓకెటెన్ - గోల్డెన్ ఆరంజ్
- ఉత్తమ సంగీతం: జుల్ఫు లివనేలి - గోల్డెన్ ఆరంజ్
- ఉత్తమ నటి: మెలికే డెమిరాగ్ - గోల్డెన్ ఆరంజ్
- ఉత్తమ నటుడు: తారెక్ అకాన్ - గోల్డెన్ ఆరంజ్
- ఉత్తమ సహాయ నటుడు: తుంటెల్ కుర్టిజ్ - గోల్డెన్ ఆరంజ్
- బెల్జియన్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్: గ్రాండ్ ప్రిక్స్
మూలాలు
మార్చుఇతర లంకెలు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ది హెర్డ్
- TurkishFilmChannel చిత్ర పంపిణీదారు పేజీ