దీక్ష (1974 సినిమా)
దీక్ష సినిమా1974 నవంబర్ 26 విడుదలైన తెలుగుచిత్రం .ప్రత్యగాత్మ దర్సకత్వంలో నందమూరి తారక రామారావు , జమున, అంజలీ దేవి , జగ్గయ్య , ప్రభాకర్ రెడ్డి మున్నగు వారు నటించిన ఈచిత్రానికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు అందించారు.
దీక్ష (1974 సినిమా) (1974 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె. ప్రత్యగాత్మ |
---|---|
నిర్మాణం | కోగంటి కుటుంబరావు, వజ్జె సుబ్బారావు |
తారాగణం | నందమూరి తారక రామారావు, జమున, జగ్గయ్య, ప్రభాకరరెడ్డి, రాజబాబు, అంజలీదేవి |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | శ్రీ పద్మజా మూవీస్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నటీనటులు
మార్చు- ఎన్.టి.రామారావు
- ప్రభాకర్‌రెడ్డి
- రాజబాబు
- సాక్షి రంగారావు
- అశోక్ కుమార్
- జగ్గయ్య
- రమణారెడ్డి
- జమున
- అంజలీదేవి
- కె. విజయ
- అపర్ణ
- జయకుమారి
- పుష్పకుమారి
సాంకేతిక వర్గం
మార్చు- కథ - ఆర్.కె.ధర్మరాజ్
- సంగీతం - పెండ్యాల
- ఛాయాగ్రహణం - పి.ఎస్.ప్రకాష్
- కళ - కళాధర్
- కూర్పు - శ్రీహరి
- సహకార దర్శకత్వం - కె.వి.రావు
- సంభాషణలు - ప్రత్యగాత్మ
- స్క్రీన్ ప్లే - ప్రత్యగాత్మ
- దర్శకత్వం - ప్రత్యగాత్మ
- నిర్మాతలు - కోగంటి కుటుంబరావు, వజ్జె సుబ్బారావు
పాటలు
మార్చు- మెరిసే మేఘమాలికా ఉరుములు చాలు చాలిక (సూరజ్ లో రఫీ పాట 'బహారో ఫూల్ బరసావో ' పోలికతో)- ఎస్.పి. బాలు రచన: సి.నారాయణ రెడ్డి
- బుల్ బుల్ బ్యూటీ వయ్యారి మైడియర్ ప్యారీ ఉన్నమాటనే చెబుతున్నా - ఘంటసాల బృందం . రచన:కొసరాజు
- నాన్నా అనే రెండక్షరాలు మరపు రాని మధురాక్షరాలు కన్నుల - ఘంటసాల,జానకి - రచన: దాశరథి
- . పూలమ్మే పిలిచింది , పి.సుశీల , రచన: సి నారాయణ రెడ్డి
- . సరదాగా సంతకెలితే , మాధవపెద్ది రమేష్, ఎల్ ఆర్ ఈశ్వరి , రచన: కొసరాజు
- రాక రాక , వాణి జయరాం , రచన: కొసరాజు రాఘవయ్య చౌదరి .
వనరులు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)