దీనమ్మ జీవితం 2024లో విడుదలైన తెలుగు సినిమా. దుర్గాశ్రీ ఫిల్మ్స్ సమర్పణలో యశ్వంత్ రామస్వామి క్రియేషన్స్ బ్యానర్‌పై వై.మురళీకృష్ణ, డి.దివ్య సంతోషి, బి.సోనియా నిర్మించిన ఈ సినిమాకు మురళీ రామస్వామి దర్శకత్వం వహించాడు. దేవ్‌, ప్రియ చౌహాన్‌, సరిత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2022 డిసెంబరు 30న విడుదల చేసి[1], సినిమాను జనవరి 05న విడుదలైంది.[2]

దీనమ్మ జీవితం
దర్శకత్వంమురళీ రామస్వామి
స్క్రీన్ ప్లేమురళీ రామస్వామి
కథమురళీ రామస్వామి
నిర్మాతవై.మురళీకృష్ణ
డి.దివ్య సంతోషి
బి.సోనియా
తారాగణం
  • దేవ్‌
  • ప్రియ చౌహాన్‌
  • సరిత
  • బన్నీ
ఛాయాగ్రహణంసతీష్‌ కారే
కూర్పుజానీ బాషా
సంగీతంఆర్‌.ఎస్‌
నిర్మాణ
సంస్థ
యశ్వంత్ రామస్వామి క్రియేషన్స్
విడుదల తేదీ
05 జనవరి 2024
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

  • దేవ్‌
  • ప్రియ చౌహాన్‌
  • సరిత
  • బన్నీ
  • షన్ను
  • లక్కీ

కథ మార్చు

క్రిష్ అలియాస్ కృష్ణ (దేవ్ బల్లాని) సినిమాల్లో దర్శకత్వ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అతనికి భార్య రాధ (ప్రియా చౌహాన్), ఓ కూతురు ఉంటుంది. మహి అలియాస్ మహిమ (సరిత చౌహాన్) తో అక్రమ సంబంధం పెట్టుకొని ఆమెతో తరచు గొడవ పడుతూ జీవితంలో సెటిల్ అవ్వకుండా ఉంటాడు. తన భర్త మరో అమ్మాయితో అక్రమ సంబంధం తెలుసుకున్న రాధ దారి తప్పిన తన భర్తతో తన సంసారాన్ని చక్కదిద్దుకోవాలనుకుంటుంది. ఈ క్రమంలో క్రిష్ కూడా మహిని ఎలాగైనా వదిలించుకుని భార్యతో సంతోషంగా వుండాలనుకుంటాడు. మహిని క్రిష్ ఎలా వదిలించుకున్నాడు? అందుకోసం ఏం చేశాడు? అనేదే మిగతా సినిమా కథ.[3]

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: యశ్వంత్ రామస్వామి క్రియేషన్స్
  • నిర్మాత: వై.మురళీకృష్ణ, డి.దివ్య సంతోషి, బి.సోనియా
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మురళీ రామస్వామి[4]
  • సంగీతం: ఆర్‌.ఎస్‌
  • సినిమాటోగ్రఫీ: సతీష్‌

మూలాలు మార్చు

  1. Namaste Telangana (31 December 2023). "యూత్‌కు కనెక్ట్‌ అవుతుంది". Archived from the original on 31 December 2023. Retrieved 31 December 2023.
  2. V6 Velugu (31 December 2023). "దీనమ్మ జీవితం మూవీ జనవరి 5న విడుదల". Archived from the original on 31 December 2023. Retrieved 31 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Sakshi (5 January 2024). "'దీనమ్మ జీవితం' ఎలా ఉందంటే." Archived from the original on 9 January 2024. Retrieved 9 January 2024.
  4. NTV Telugu (30 December 2023). "రా 'కంటెంట్'తో దీనెమ్మ జీవితం". Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.