దురై మురుగన్‌ తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తమిళనాడు శాసనసభకు పది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, ప్రస్తుతం డీఎంకే ప్రధాన కార్యదర్శిగా, ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో జల వనరుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు.[2][3]

దురై మురుగన్‌

శాసనసభ పక్ష నాయకుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
11 మే 2021
గవర్నరు ఆర్. ఎన్. రవి
ముందు ఎడపడి కె. పలనిసామి

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
7 మే 2021
గవర్నరు బన్వారిలాల్ పురోహిత్

డీఎంకే ప్రధాన కార్యదర్శి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
9 సెప్టెంబర్ 2020
అధ్యక్షుడు ఎం. కె. స్టాలిన్
ముందు కే . అంబజగన్

ఉప ప్రతిపక్ష నాయకుడు
పదవీ కాలం
25 మే 2016 - 6 మే 2021
నాయకుడు ఎం. కె. స్టాలిన్
ముందు పండుతి ఎస్. రామచంద్రన్
తరువాత ఓ . పన్నీరుసెల్వం

డీఎంకే పార్టీ రాష్ట్ర కోశాధికారి
పదవీ కాలం
28 ఆగష్టు 2018 - 3 సెప్టెంబర్ 2020
అధ్యక్షుడు ఎం. కె. స్టాలిన్
ముందు ఎం. కె. స్టాలిన్
తరువాత టి. ఆర్. బాలు

డీఎంకే ప్రిన్సిపాల్ సెక్రటరీ
పదవీ కాలం
10 జనుఅరీ 2015 - 27 ఆగష్టు 2018
అధ్యక్షుడు ఎం.కరుణానిధి
తరువాత కే.ఎన్. నెహ్రూ

మంత్రి
పదవీ కాలం
2009 - 2011
పదవీ కాలం
2006 - 2009
పదవీ కాలం
1996 - 2001
పదవీ కాలం
1989 - 1991

వ్యక్తిగత వివరాలు

జననం (1938-07-01) 1938 జూలై 1 (వయసు 86)[1]
గుడియాత్తం, తమిళనాడు, భారతదేశం)
రాజకీయ పార్టీ డీఎంకే
జీవిత భాగస్వామి శాంతకుమారి
సంతానం కథిర్ ఆనంద్
నివాసం చెన్నై, తమిళనాడు, భారతదేశం
కాట్పాడి, వెల్లూరు,తమిళనాడు, భారతదేశం

రాజకీయ జీవితం

మార్చు

దురై మురుగన్ 1954లో 16 ఏళ్ల వ‌య‌సులో డీఎంకే పార్టీలో సామాన్య కార్యకర్తగా చేరాడు. ఆయన 1971లో రాణిపేట్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై దురై మురుగ‌న్ 44 ఏళ్ల‌కు పైగా శాస‌న‌ స‌భ్యుడిగా ఉన్నాడు.

ఎన్నికల్లో పోటీ

మార్చు
ఎన్నికలు నియోజకవర్గం పార్టీ ఫలితం ఓటింగ్ % ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ ప్రత్యర్థి ఓటింగ్ %
1971 కాట్పాడి డీఎంకే గెలుపు 57.79 దండాయుధపాణి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఆర్గనైజషన్) 32.25
1977 రాణిపేట డీఎంకే గెలుపు 43.53 వాహబ్ స్వతంత్ర 22.68
1980 రాణిపేట డీఎంకే గెలుపు 53.70 రేణు అన్నా డీఎంకే 44.91
1984 కాట్పాడి డీఎంకే ఓటమి 39.62 జి. రఘుపతి అన్నా డీఎంకే 57.08
1989 కాట్పాడి డీఎంకే గెలుపు 43.41 మార్గబందు అన్నా డీఎంకే 23.47
1991 కాట్పాడి డీఎంకే ఓటమి 33.02 కలైసెల్వి అన్నా డీఎంకే 56.43
1996 కాట్పాడి డీఎంకే గెలుపు 61.20 పాండురంగం. కే అన్నా డీఎంకే 27.93
2001 కాట్పాడి డీఎంకే గెలుపు 49.47 నటరాజన్ ఏ.కె పీఎంకే 43.30
2006 కాట్పాడి డీఎంకే గెలుపు 49.55 నారాయణన్ .బి అన్నా డీఎంకే 47.59
2011 కాట్పాడి డీఎంకే గెలుపు 49.55 అప్పు అన్నా డీఎంకే 47.59
2016 కాట్పాడి డీఎంకే గెలుపు 50.90 అప్పు అన్నా డీఎంకే 37.44
2021 కాట్పాడి డీఎంకే గెలుపు 45.71 వీ రాము అన్నా డీఎంకే 45.31

మూలాలు

మార్చు
  1. "Durai Murugan Biography".
  2. TV9 Telugu (6 May 2021). "తమిళనాడులో కొలువుదీరనున్న డీఎంకే ప్రభుత్వం.. స్టాలిన్ మంత్రి మండలిలో కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Sakshi (6 May 2021). "తమిళనాడు కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.