దువ్వూరు మండలం

ఆంధ్ర ప్రదేశ్, వైఎస్ఆర్ జిల్లా లోని మండలం


దువ్వూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన మండలం. OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 14°49′59″N 78°39′00″E / 14.833°N 78.65°E / 14.833; 78.65
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావైఎస్ఆర్ జిల్లా
మండల కేంద్రందువ్వూరు
Area
 • మొత్తం253 km2 (98 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం51,872
 • Density210/km2 (530/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి980

మండల గణాంకాలు మార్చు

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలం లోని జనాభా - మొత్తం 49,983 - అందులో పురుషులు 25,377 - స్త్రీలు 24,606.అక్షరాస్యత మొత్తం 58.03% - పురుషులు అక్షరాస్యత 72.85%- స్త్రీలు అక్షరాస్యత 42.91.

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. అన్నపుశాస్త్రులపల్లె
  2. బల్లక్కివారిపల్లె
  3. చిన్న సింగనపల్లె
  4. చింతకుంట
  5. దాసరిపల్లె
  6. దువ్వూరు
  7. గొల్లపల్లె
  8. గుడిపాడు
  9. ఇడమడక
  10. జిల్లెల
  11. కానగూడూరు
  12. మాచనపల్లె
  13. మదిరెపల్లె
  14. మనేరాంపల్లె
  15. నీలాపురం
  16. నేలటూరు
  17. పెద్ద జొన్నవరం
  18. రాజుపాలెం
  19. టి.సల్లబసయ్యపల్లె

రెవెన్యూయేతర గ్రామాలు మార్చు

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - YSR District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972966, archived from the original (PDF) on 13 November 2015