దెయ్యం (సినిమా)
1996 సినిమా
దెయ్యం (1996 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రాంగోపాల్ వర్మ |
---|---|
తారాగణం | జె.డి.చక్రవర్తి , మహేశ్వరి |
సంగీతం | సత్యనారాయణ |
నిర్మాణ సంస్థ | వర్మ క్రియెషన్స్ |
భాష | తెలుగు |
కథ
మార్చుఇది ఒక హారర్ సినిమా. కథ విషయానికి వస్తే జె. డి. చక్రవర్తి,,మహేశ్వరి ప్రేమికులు.,మహేశ్వరి తన అక్కా, బావ లతో కలిసి ఉంటూ ఉంటుంది. ఓ రోజు వారు ఇల్లు బదిలి అవుతారు. ఆ ఇల్లు ఎక్కడో సిటీకు దూరంగా ఉండే బంగళా. కాని అది ఒకప్పుడు శ్మశానం ఉన్న ప్రదేశం అని, ఆ బంగ్లా దెయ్యలకు, భూతాలకు నెలవైందని వారికి తెలియదు. అప్పుడప్పుడు వారికి కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఎదురవతు ఉంటాయి. హఠాత్తుగా ఓ రోజు వారి 5 ఏండ్ల కొడుకు చనిపోతాడు. ఆ తర్వాత అనూహ్య రీతిలొ ఒక్కొక్కరు మృత్యువాత పడి అందరు చనిపోతారు. ఇక డైరెక్షన్ విషయానికి వస్తె రాం గోపాల్ వర్మ చాలా సన్నివేసాలు సున్నితంగా తీసారు. కాకపొతే చివరి అంకం లో మాత్రం అందరిని దెయ్యాలుగా చూపడం మాత్రం కొంచెం ఇబ్బంది గా అనిపిస్తుంది.