దేబాసిస్ నాయక్ ఒడిషా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బారి శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.[1][2]

దేబాసిస్ నాయక్
దేబాసిస్ నాయక్


సమాచార & ప్రజా సంబంధాల, క్రీడలు & యువజన సర్వీసుల శాఖ మంత్రి
పదవీ కాలం
18 మే 2004 – 31 మార్చి 2008

ఎమ్మెల్యే
పదవీ కాలం
2000 – 2014
ముందు చిన్మయ్ ప్రసాద్ బెహెరా
తరువాత సునంద దాస్
నియోజకవర్గం బారి

వ్యక్తిగత వివరాలు

జననం 1975
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (2024- ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు బిజూ జనతాదళ్
తల్లిదండ్రులు చిత్తరంజన్ నాయక్
వృత్తి రాజకీయ నాయకుడు
వెబ్‌సైటు [1]

మూలాలు

మార్చు
  1. The Indian Express (25 February 2024). "Two former Odisha MLAs join BJP" (in ఇంగ్లీష్). Archived from the original on 8 April 2024. Retrieved 8 April 2024.
  2. Hindustan Times (25 February 2024). "Debasis Nayak, senior BJD leader and former Odisha minister, joins BJP" (in ఇంగ్లీష్). Archived from the original on 11 April 2024. Retrieved 11 April 2024.