దేవరకద్ర మండలం
దేవరకద్ర మండలం, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మండలం.[1]
దేవరకద్ర | |
— మండలం — | |
మహబూబ్ నగర్ జిల్లా పటంలో దేవరకద్ర మండల స్థానం | |
తెలంగాణ పటంలో దేవరకద్ర స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°37′00″N 77°51′00″E / 16.6167°N 77.8500°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మహబూబ్ నగర్ |
మండల కేంద్రం | దేవరకద్ర |
గ్రామాలు | 20 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 58,385 |
- పురుషులు | 29,490 |
- స్త్రీలు | 28,895 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 43.61% |
- పురుషులు | 56.61% |
- స్త్రీలు | 30.55% |
పిన్‌కోడ్ | 509204 |
ఇది హైదరాబాదు-రాయచూరు ప్రధాన రహదారిపై ఉంది. జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామానికి రైలు సదుపాయము ఉంది.
మండల జనాభాసవరించు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 58,385 - పురుషులు 29,490 - స్త్రీలు 28,895.[2]