దేవేంద్ర అగర్వాల్
దేవేంద్ర అగర్వాల్ ఒక భారతీయ రాజకీయ నాయకుడు భారతదేశ రాజకీయ నాయకుడు. ఉత్తరప్రదేశ్ శాసన సభ్యుడు. అతను ఉత్తరప్రదేశ్‌లోని సదాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు..[1][2]
దేవేంద్ర అగర్వాల్ | |
---|---|
ఉత్తరప్రదేశ్ శాసనసభ్యుడు | |
Assumed office 2012 | |
అంతకు ముందు వారు | అనిల్ చౌదరి |
నియోజకవర్గం | షాదాబాద్ శాసనసభ నియోజకవర్గం |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1965 జనవరి 11 ఉత్తరప్రదేశ్ |
జాతీయత | భారతీయుడు |
రాజకీయ పార్టీ | సమాజ్ వాదీ పార్టీ |
జీవిత భాగస్వామి | లతా అగర్వాల్ భార్య |
సంతానం | 2 |
తల్లిదండ్రులు | మహేంద్ర అగర్వాల్ ఏ |
నివాసం | లక్నో ఉత్తర ప్రదేశ్ |
కళాశాల | గాంధీ ఇంటర్ కాలేజ్ ఏ |
నైపుణ్యం | వ్యాపారవేత్త రాజకీయ నాయకుడు |
బాల్యం
మార్చుదేవేంద్ర అగర్వాల్ హత్రాస్ జిల్లాలో జన్మించారు. దేవేంద్ర గద్వాల్ మథురలోని గాంధీ ఇంటర్ కాలేజీలో చదివాడు పదో తరగతి వరకు చదువుకున్నాడు.
రాజకీయ జీవితం
మార్చుదేవేంద్ర అగర్వాల్ 2018లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. దేవేంద్ర అగర్వాల్ 2022లో జరిగిన ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఓటమి పాలయ్యాడు.
నిర్వహించిన పదవులు
మార్చు# | నుండి | కు | స్థానం | |
---|---|---|---|---|
01 | 2012 | , ఉత్తరప్రదేశ్ 16వ శాసనసభసభ్యుడు |
మూలాలు
మార్చు- ↑ "2012 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 8 November 2015.
- ↑ "All MLAs from constituency". elections.in. Retrieved 2020-09-07.