అమెరికాలో 2023 జూన్ ఒకటో తేదీన నిర్వహించిన 95 వ జాతీయ స్పెల్లింగ్ బీ ( నేషనల్ స్పెల్లింగ్ బీ ) పోటీల్లో భారత సంతతికి చెందిన 14 ఏళ్ల దేవ్ షా విజేతగా నిలిచాడు[1]. అతడు ' శామా ఫైల్ ' అనే పదానికి కరెక్ట్ గా స్పెల్లింగ్ చెప్పి ట్రోఫీతో పాటు 50 వేల డాలర్లు ( భారత కరెన్సీలో సుమారు 41 లక్షల రూపాయలు ) ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు[2]. ' శామా ఫైల్ ' అంటే ఇసుక నెలలో కనిపించే జీవి లేదా మొక్క అని అర్థం[3]. ఎనిమిదో తరగతి చదువుతున్న దేవ్ ... అమెరికా ఫ్లోరిడాలోని లార్గోలో నివాసముంటున్నారు.

మూలాలు :

  1. "Indian-American eighth-grader Dev Shah crowned 2023 Scripps National Spelling Bee champion". The Times of India. 2023-06-02. ISSN 0971-8257. Retrieved 2023-08-23.
  2. "Dev Shah wins 2023 Scripps National Spelling Bee by correctly spelling 'psammophile'". USA TODAY (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-08-23.
  3. "Indian-origin boy, 14, wins Scripps National Spelling Bee after answering this 11-letter word". The Economic Times. 2023-06-02. ISSN 0013-0389. Retrieved 2023-08-23.
"https://te.wikipedia.org/w/index.php?title=దేవ్_షా&oldid=4079119" నుండి వెలికితీశారు