దేశదిమ్మరి

ష‌రీన్, సుమన్, ముకుల్ దేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్‌ 2, 2018న విడుదలైంది

దేశ‌దిమ్మ‌రి 2018లో విడుదలైన తెలుగు సినిమా. స‌వీన క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై స్వతంత్ర గోయల్ నిర్మించిన ఈ సినిమాకు న‌గేష్ నారాదాసి దర్శకత్వం వహించాడు.[1] తనీష్, ష‌రీన్, సుమన్, ముకుల్ దేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్‌ 2, 2018న విడుదలైంది.[2]

దేశదిమ్మరి
దర్శకత్వంన‌గేష్ నార‌దాసి
స్క్రీన్ ప్లేన‌గేష్ నార‌దాసి
నిర్మాతస్వతంత్ర గోయల్
తారాగణంతనీష్
ష‌రీన్
సుమన్
ఛాయాగ్రహణంమ‌ల్లిఖార్జున్ నార‌గాని
కూర్పునంద‌మూరి హ‌రి
సంగీతంసుభాష్ ఆనంద్
నిర్మాణ
సంస్థ
స‌వీన క్రియేష‌న్స్
విడుదల తేదీ
2018 నవంబరు 2 (2018-11-02)
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ సవరించు

చిన్నతనంలోనే తల్లితండ్రులను కోల్పోయిన యోగి (తనీష్) ఏదీ పట్టించుకోకుండా దేశదిమ్మిరిలా తిరుగుతూ ఉంటాడు. ఆ క్రమంలో ఆశ (షరీన్)తో పరిచయం ఏర్పడుతుంది. ఆశ తో పరిచయం తరువాత అతని జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు సవరించు

సాంకేతిక నిపుణులు సవరించు

  • బ్యానర్: స‌వీన క్రియేష‌న్స్
  • నిర్మాత: స్వతంత్ర గోయల్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: న‌గేష్ నార‌దాసి
  • సంగీతం: సుభాష్ ఆనంద్
  • సినిమాటోగ్రఫీ: మ‌ల్లిఖార్జున్ నార‌గాని
  • ఎడిటింగ్: నంద‌మూరి హ‌రి
  • కొరియోగ్ర‌ఫీ: ప్ర‌దీష్ ఆంటోని

పాటలు సవరించు

Track listing
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ఎవరో నీవు"పి. చంద్ర రావుఇవటూరి హరిణి, సాయి మాధవ్ 
2."ఆనందమే హద్దుల్ని"రామారావు మారుమూరురితేష్ రావు, దాసరి ఐశ్వర్య 
3."ఏ దిల్ కో క్యా హువా"పి. చంద్ర రావుసోనీ, సుభాష్ ఆనంద్ 

మూలాలు సవరించు

  1. Suryaa (12 June 2018). "సెన్సార్ పూర్తి చేసుకున్న 'దేశ దిమ్మరి'". Archived from the original on 15 November 2021. Retrieved 15 November 2021.
  2. Bookmyshow (2018). "Desa Dimmari (2018)". Archived from the original on 15 November 2021. Retrieved 15 November 2021.
  3. Andhrabhoomi (3 November 2018). "సవ్యత లేని ప్రయాణం". Archived from the original on 15 November 2021. Retrieved 15 November 2021.
  4. Vaartha (1 January 2018). "తనీష్‌ ఓ 'దేశ దిమ్మరి'". Archived from the original on 15 November 2021. Retrieved 15 November 2021.
  5. Zee Cinemalu (22 February 2018). "దేశ‌దిమ్మ‌రి కోసం త‌నీష్ గానం" (in ఇంగ్లీష్). Archived from the original on 15 November 2021. Retrieved 15 November 2021.

బయటి లింకులు సవరించు