దొంగలకు దొంగ (1966 సినిమా)
దొంగలకు దొంగ 1966 జూలై 8న విడుదలైన తెలుగు సినీమా. భాను ఫిలిమ్స్ బ్యానర్ కింద నిర్మితమైన ఈ సినిమాకు జోసెఫ్ తాలియత్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి టి.ఎం.ఇబ్రహీం సంగీతాన్నందించాడు.[1] ఈ చిత్రానికి పాటలు, సంభాషణలను శ్రీశ్రీ అందిచాడు.[2] ఇది దక్షిణాది జేమ్స్ బాండ్ గా పేరొందిన జైశంకర్ నటించిన తొలి చిత్రం "ఇరవుమ్ పగలుం" అనే తమిళ చిత్రంను[3] దొంగలకు దొంగ అనే పేరుతో తెలుగులో అనువదించి జులై 8, 1966 నాడు విడుదల చేశారు.
దొంగలకు దొంగ | |
---|---|
దర్శకత్వం | జోసఫ్ తలియత్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1966 |
భాష | తెలుగు |
కథ
మార్చురాజశేఖర్ ఒక ధనవంతుడైన కళాశాల విద్యార్థి, తన వితంతువు అయిన తల్లి మరగధవల్లితో జీవితాన్ని గడుపుతాడు; అతను తన క్లాస్‌మేట్ అయిన పరిమళతో ప్రేమలో పడ్డాడు. ఒక రాత్రి, రాజశేఖర్ వారి సంపదను ఒక దొంగల ముఠా దోచుకుంటుంది; ఈ సంఘటనను పోలీసులకు నివేదించకుండా మరగధవల్లి రాజశేఖర్‌ను అడ్డుకోవడంతో, అతను తన తల్లి నిశ్శబ్దం వెనుక ఉన్న రహస్యాన్ని విప్పుటకు బయలుదేరుతాడు.
తారాగణం
మార్చుమూలాలు
మార్చు- ↑ "Dongalaku Donga (1966)". Indiancine.ma. Retrieved 2021-03-29.
- ↑ "Dongalaku Donga (Dubbing)". Cinemaazi (in ఇంగ్లీష్). Retrieved 2021-03-29.
- ↑ "Iravum Pagalum (1965)". Indiancine.ma. Retrieved 2021-05-07.
- ↑ Iravum Pagalum (motion picture) (in తమిళము). Citadel Films. 1965. Opening credits, from 0:00 to 1:11.