ఈ అయోమయ నివృత్తి పేజీ, ఒకే పేరు కలిగిన వేర్వేరు వ్యాసాల జాబితా. ఏదైనా అంతర్గత లంకె నుండి మీరిక్కడకు వచ్చిఉంటే, ఆ లంకె నుండి సరాసరి కావాల్సిన పేజీకి వెళ్ళే ఏర్పాటు చెయ్యండి.
దోసచెట్టు - దీనిని బిలింబి దోస అని అంటారు. ఇది 5 నుంచి 10 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.
దోసకాయలు - దీనిని ఆంగ్లంలో కుకుంబర్ అంటారు. ఇది తీగల ద్వారా అల్లుకుంటుంది.