ద్రవీకృత పెట్రోలియం వాయువు

ద్రవీకృత పెట్రోలియం వాయువు (Liquefied Petroleum Gas - LPG) ఒక ఇంధన వాయువు. ఇందులో మండే గుణం కలిగిన హైడ్రో కార్బన్ వాయువులు ముఖ్యంగా ప్రొపేన్, ఎన్ బ్యుటేన్, ఐసోబ్యుటేన్ ఉంటాయి. ఒక్కోసారి ప్రొపిలీన్, బ్యుటిలీన్, ఐసోబ్యుటీన్ వాయువులు కూడా ఉంటాయి.[1][2][3]

LPG నిల్వ చేసే గోళాలు

LPG ని ఉష్ణాన్ని జనింపజేసే పరికరాలలోనూ, వంట పరికరాలలోనూ, వాహనాలలోనూ వినియోగిస్తారు. దీన్ని ఏరోసోల్ ప్రొపెల్లంట్ గానూ[4] ఓజోన్ పొరకు నష్టం కలిగించే క్లోరోఫ్లోరోకార్బన్ లను ప్రత్యామ్నాయంగా రెఫ్రిజిరెంట్ గా[5] కూడా వాడుతున్నారు. వాహనాల్లో దీనిని వాడినపుడు ఆటోగ్యాస్ అని కూడా వ్యవహరిస్తారు.


మూలాలు

మార్చు
  1. World Energy Prices: Database Documentation (PDF) (Report) (2020 ed.). International Energy Agency. Archived (PDF) from the original on February 8, 2024. Retrieved February 8, 2024.
  2. NFPA (2017). Liquefied Petroleum Gas Code. NFPA 58 (2017 ed.). Quincy, Mass.: National Fire Protection Association. pp. 11, 132. ISBN 978-1455913879.
  3. Enciclopedia degli idrocarburi [Encyclopaedia of Hydrocarbons] (in Italian). Vol. II. Roma, Italy: Eni and Istituto della Enciclopedia Italiana. 2005. p. 26. OCLC 955421604.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  4. Alvi, Moin ud-Din. "Aerosol Propellant | Aerosol Propellant Gas | Aerosol Supplies Dubai – Brothers Gas". www.brothersgas.com. Archived from the original on 30 December 2016. Retrieved 2016-06-14.
  5. "Performance and Safety of LPG Refrigerants" (PDF). Archived from the original (PDF) on 2015-03-10.