నాలుగు యుగాలలో మూడవది ద్వాపరయుగం. దీని కాల పరిమితి 864,000 మానవ సంవత్సరాలు. ఈ యుగంలో నారాయణుడు శ్రీకృష్ణుడిగా అవతరించి పాపసంహారం చేసాడు.