ద్వారబంధాల చంద్రయ్య
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (నవంబరు 2021) |
ద్వారబంధాల చంద్రయ్య పేజీని ఆజాదీ కా అమృత్ మహోత్సవం ప్రాజెక్టులో భాగంగా సృష్టించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ద్వారబంధాల చంద్రయ్య తూర్పుగోదావరి జిల్లా తొలి స్వాతంత్ర్య సమరయోధుడు. తూర్పుగోదావరి జిల్లా మన్యంలోని బురదకోటను స్థావరంగా చేసుకొని బ్రిటీషువారిపై పోరాటం ఇతను బ్రిటీషువారికి వ్యతిరేకంగా 1879 లో తిరుగుబాటు లేవదీసినాడు.[1] [2] తిరుగుబాటునే నాటి బ్రిటిష్ అధికారులు రాంప పితూరీ అని పేరుపెట్టారు. ద్వారబంధాల చంద్రయ్య, పులిచింత సాంబయ్య అంబుల్ రెడ్డి న్యాయకత్వంలో సామ్రాజ్యవాదుల దోపిడీ-ప్రజల ప్రతిఘటనలో భాగంగా మన్యం రైతులు, మురాదార్లు అధికార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఈ తిరుగుబాయి లేవదీశారు. రంపచోడవరంలో ప్రారంభమయిన పితూరీ భద్రాచలం, రేకపల్లి, గోలుగొండ- ప్రాంతాలకు విస్తరించింది. ఇందులో భాగంగా ద్వారబంధాల చంద్రయ్య 1879 ఏప్రిల్ అడ్డతీగెల పోలీసు స్టేషనును ధ్వంసం చేశాడు, అదే సంవత్సరం చంద్రయ్య అనుచరులను 79 మందిని ప్రభుత్వం కాల్చివేసింది. 1880 ఫిబ్రవరిలో చంద్రయ్యను కూడా పోలీసులు కాల్చివేశారు.[3].
మూలాలు
మార్చు- ↑ "kapunews: తిరగబడ్డ తెలగబిడ్డ - మన్యం పులి - శ్రీ ద్వారబంధాల రామచంద్రయ్య నాయుడు గారు". kapunews. Archived from the original on 2021-11-08. Retrieved 2021-11-08.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ M.sharma (1987). Role Of Revolutionaries In The Freedom Struggle.
- ↑ https://ia801900.us.archive.org/33/items/in.ernet.dli.2015.491430/2015.491430.aandhrula-sanqs-ipta.pdf