ధరం సింగ్‌ సైనీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉత్తర ప్రదేశ్ శాసనసభకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు.[2]

ఎమ్మెల్యే డా. ధరం సింగ్‌ సైనీ
ధరం సింగ్ సైనీ


ఆయుష్‌ శాఖ మంత్రి
పదవీ కాలం
మార్చి 2017 – జనవరి 2022

ఎమ్మెల్యే[1]
పదవీ కాలం
మార్చి 2017 – ప్రస్తుతం
ముందు ధరం సింగ్‌ సైనీ
నియోజకవర్గం నకూర్

ఎమ్మెల్యే
పదవీ కాలం
మార్చి 2012 – మార్చి 2017
ముందు మహిపాల్ సింగ్
తరువాత ధరం సింగ్‌ సైనీ
నియోజకవర్గం నకూర్

ఎమ్మెల్యే
పదవీ కాలం
మే 2007 – మార్చి 2012
ముందు ధరం సింగ్‌ సైనీ
తరువాత మహావీర్ సింగ్ రానా
నియోజకవర్గం సర్సావా నియోజకవర్గం

ఎమ్మెల్యే
పదవీ కాలం
ఫిబ్రవరి 2002 – మే 2007
ముందు నిర్భయ పాల్ శర్మ
తరువాత ధరం సింగ్‌ సైనీ
నియోజకవర్గం సర్సావా నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1961-04-04) 1961 ఏప్రిల్ 4 (వయసు 63)
సోనా గ్రామం, సహారన్‌పూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
జాతీయత  India
రాజకీయ పార్టీ సమాజ్ వాది పార్టీ (2022-)
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ(till 2022)
బహుజన్ సమాజ్ పార్టీ
తల్లిదండ్రులు డా. లాల్ సింగ్ సైనీ (తండ్రి)
జీవిత భాగస్వామి సాధన సైనీ
సంతానం 3 కుమారులు & 1 కుమార్తె
నివాసం సోనా గ్రామం, సహారన్‌పూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
వృత్తి ఫిజిషియన్ & పొలిటిషన్

ధరం సింగ్‌ సైనీ బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, 2016లో భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఆయన 2022 జనవరిలో భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి సమాజ్‌వాదీ పార్టీలో చేరాడు.[3]

నిర్వహించిన పదవులు

మార్చు
సంఖ్య నుండి వరకు పదవి ఇతర
01 2002 2007 14వ శాసనసభలో సభ్యుడిగా (ఎమ్మెల్యే)
02 2002 2007 రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
03 2007 2012 15వ శాసనసభలో సభ్యుడిగా (ఎమ్మెల్యే)
04 2012 2017 16వ శాసనసభలో సభ్యుడిగా (ఎమ్మెల్యే)
05 2017 17వ శాసనసభలో సభ్యుడిగా (ఎమ్మెల్యే)
06 2017 2022 రాష్ట్ర ఆయుష్‌ శాఖ మంత్రి (స్వతంత్ర హోదా)

మూలాలు

మార్చు
  1. "17th Legislative Assembly" (PDF). Uttar Pradesh Legislative Assembly. Archived from the original (PDF) on 31 August 2017. Retrieved 31 August 2017.
  2. Andhrajyothy (14 January 2022). "బీజేపీకి బై బై!". Archived from the original on 14 జనవరి 2022. Retrieved 14 January 2022.
  3. Namasthe Telangana (13 January 2022). "యూపీలో ప్రతిరోజూ ఒక మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా: ధరమ్ సింగ్ సైనీ". Archived from the original on 14 జనవరి 2022. Retrieved 14 January 2022.