ధర్మవతి రాగం

59వ మేళకర్త రాగము

ధర్మవతి రాగము కర్ణాటక సంగీతంలో 59వ మేళకర్త రాగము.[1][2]

రాగ లక్షణాలు

మార్చు
 
"ధర్మవతి" scale with Shadjam at C
(S R2 G2 M2 P D2 N3 S)
(S N3 D2 P M2 G2 R2 S)

ఈ రాగంలో వినిపించే స్వరాలు : చతుశృతి రిషభం, సాధారణ గాంధారం, ప్రతి మధ్యమం, చతుశృతి ధైవతం, కాకలి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 23వ మేళకర్త రాగమైన గౌరీమనోహరి రాగము నకు ప్రతి మధ్యమ సమానం.

రచనలు

మార్చు
  • పరంధామవతీ జయతి - ముత్తుస్వామి దీక్షితులు
  • అందెలరవమిది - సీతారామశాస్త్రి - ఇళయరాజా సంగీతం(స్వర్ణకమలం చిత్రంలో)
  • కొంటెగాణ్ణి కట్టుకో- జెంటిల్‍మ్యాన్ సినిమాలో - ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం

మూలాలు

మార్చు
  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
  2. Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai