ధర్మశిల గుప్తా

భారతీయ రాజకీయ నాయకుడు

ధర్మశిలా గుప్తా (జననం 1969) ఇతను 2024లో బీహార్ రాష్ట్రం నుండి పార్లమెంటు, రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన భారతీయ రాజకీయవేత్త. ధర్మశిలా గుప్తా 1969లో బీహార్‌ లోని దర్భంగాలో జన్మించారు.[1]

ధర్మశిల గుప్తా
బీహార్ నుండి
పార్లమెంట్ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు
Assumed office
2024 ఏప్రిల్ 3
వ్యక్తిగత వివరాలు
జననం1969 (age 54–55)
దర్భంగా, బీహార్, భారతదేశం
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ

రాజకీయ జీవితం

మార్చు

2024 ఫిబ్రవరిలో, గుప్తా భారతీయ జనతా పార్టీచే నామినేట్ చేయబడ్డారు. బీహార్ నుండి సుశీల్ మోడీ స్థానంలో పార్లమెంటు, రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. [2] [3]

మూలాలు

మార్చు
  1. "Dharmshila Gupta(Bharatiya Janata Party(BJP)):(BIHAR) - Affidavit Information of Candidate:". www.myneta.info. Retrieved 2024-08-19.
  2. Sharma, Sheenu (2024-02-20). "Bihar: Six candidates elected unopposed to Rajya Sabha". www.indiatvnews.com (in ఇంగ్లీష్). Retrieved 2024-02-26.
  3. "कौन हैं बिहार से BJP के राज्यसभा उम्मीदवार डॉ. धर्मशीला गुप्ता और डॉ. भीम सिंह, सुशील मोदी ने दिया ये रिएक्शन - BJP Rajya Sabha candidates from Bihar Dr Dharamsheela Gupta and Dr Bhim Singh Sushil Modi gave this reaction". Jagran (in హిందీ). Retrieved 2024-02-26.