ధూమ్ 3

(ధూమ్‌ 3 నుండి దారిమార్పు చెందింది)

ధూమ్-3 2013 డిసెంబరు 20 న విడుదలైన హిందీ చిత్రం. ఇది ధూమ్‌ సిరీస్ లో మూడవ చిత్రం. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 4000 చిత్ర మందిరాలలో విడుదలైంది.

ధూమ్-3
సినిమా పోస్టర్
దర్శకత్వంవిజయ్ కృష్ణ ఆచార్య
స్క్రీన్ ప్లేవిజయ్ కృష్ణ ఆచార్య
కథఆదిత్య చోప్రా
విజయ్ కృష్ణ ఆచార్య[1]
నిర్మాతఆదిత్య చోప్రా
తారాగణంఅమీర్ ఖాన్
అభిషేక్ బచ్చన్
ఉదయ్ చోప్రా
కత్రినా కైఫ్
ఛాయాగ్రహణంసుదీప్ చటర్జీ
కూర్పురితేష్ సోని
సంగీతంOriginal songs:
ప్రీతమ్
Julius Packiam
Background Score:
Julius Packiam
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
20 డిసెంబరు 2013 (2013-12-20)
సినిమా నిడివి
172 నిమిషాలు[2][3][4]
దేశంభారత్
భాషహిందీ
బడ్జెట్1−1.5 బిలియను (US$−19 million)[2][4][5]

షికాగో లోని గ్రేట్ ఇండియన్ సర్కస్ అప్పుల్లో కూరుకుపోతుంది. యజమాని ఇక్బాల్ (జాకీ ష్రాఫ్) అప్పులను తీర్చడానికి చేసిన ప్రయత్నాలు వెస్టర్న్ బ్యాంక్ ఆఫ్ షికాగో అధికారులు మెప్పించలేకపోవడంతో అతడు ఆత్మహత్య చేసుకుంటాడు. దాంతో ఇక్బాల్ కొడుకు సాహిర్ (అమీర్ ఖాన్) ఏకాకి అవుతాడు. తండ్రి మరణానికి, సర్కస్ కంపెనీ మూత పడటానికి కారణమైన బ్యాంక్ అధికారులపై సాహిర్ ప్రతీకారం తీర్చుకోవడానికి దొంగగా మారుతాడు. వెస్టర్న్ బ్యాంక్ ఆఫ్ చికాగోను సాహిర్ కొల్లగట్టడం ప్రారంభించిన తర్వాత ఆ బ్యాంక్ దివాళా తీయడమే కాకుండా అమెరికన్ స్టాక్ మార్కెట్ లో షేర్ విలువ దారుణంగా పడిపోవడానికి కారణమవుతాడు. ఓ భారతీయ దొంగను పట్టుకోవడానికి ముంబైలోని టాప్ పోలీస్ అధికారులు జై దీక్షిత్ (అభిషేక్ బచ్చన్), ఆలీ ఖాన్ (ఉదయ్ చోప్రా)లను అమెరికా రప్పిస్తారు.

అమెరికా చేరుకున్న జై, ఆలీ ఖాన్ లు.... సాహిర్ ను అడ్డుకోవడంలో సఫలమయ్యారా?, పోలీసుల కళ్లు గప్పి బ్యాంక్ ను కొల్లగొట్టడానికి సాహిర్ ఎలాంటి ప్రణాళికలను అమలు పరిచారు. వెస్టర్న్ బ్యాంక్ ఆఫ్ చికాగోను దెబ్బ తీయడానికి సాహిర్ పెట్టుకున్న లక్ష్యాన్ని ఎలా అధిగమించాడు అనే అంశాలపై కథ సాగుతుంది.

మూలాలు

మార్చు
  1. "Dhoom:3 – The Hunt is Over!". Movie Weaver. 21 August 2012. Archived from the original on 24 ఆగస్టు 2012. Retrieved 20 డిసెంబరు 2013. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. 2.0 2.1 "DHOOM: 3 DECODED". Karishma Upadhyay. t2. 15 December 2013. Archived from the original on 15 డిసెంబరు 2013. Retrieved 20 డిసెంబరు 2013.
  3. "DHOOM 3 | British Board of Film Classification". Bbfc.co.uk. 2013-12-10. Retrieved 2013-12-18.
  4. 4.0 4.1 "Dhoom 3 takes the minimalistic approach". Urvi Malvania. Business Standard. 2013-12-17. Retrieved 2013-12-18.
  5. Sarita Tanwar (2 August 2013). "Aamir Khan's Dhoom 3 to fetch highest figure in cinema's history". DNA. Retrieved 14 August 2013.
"https://te.wikipedia.org/w/index.php?title=ధూమ్_3&oldid=4218867" నుండి వెలికితీశారు