నక్షత్రశాల
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
నక్షత్రశాల అనగా ఒక ధియేటర్, దీనిని ప్రధానంగా ఖగోళశాస్త్రం, రాత్రి ఆకాశం గురించి విద్యా, వినోదాత్మక ప్రదర్శనలు ప్రదర్శించడం కోసం, లేదా ఖగోళ యాన శిక్షణ కోసం నిర్మిస్తారు. నక్షత్రశాలను ఆంగ్లంలో ప్లానిటోరియం అంటారు. అత్యధిక నక్షత్రశాలల యొక్క ప్రాబల్య లక్షణం పెద్ద గుమ్మటం ఆకారంలో ప్రొజెక్షన్ స్క్రీన్ కలిగి ఉండటం, దానిపై నక్షత్రాలు, గ్రహాలు, ఇతర విశ్వాంతరాళంలోని వస్తువుల దృశ్యాలు కనిపించటం, అవి విశ్వంలో వాస్తవంగా ఎలా కదులుతాయో అలాగే కదులుతున్నట్లుగా చూపించటం.[1][2][3]
|
బిర్లా నక్షత్రశాల
మార్చు- ప్రధాన వ్యాసం బిర్లా నక్షత్రశాల
బిర్లా ప్లానిటోరియం హైదరాబాద్ లోగల ఖగోళ సందర్శన శాల. హుస్సేన్ సాగర్ సమీపంలో నౌబత్ పహాడ్ కొండపై బిర్లా మందిరం సమీపంలో కల ఈ ఖగోళశాలను 1985 సెప్టెంబరు 8న అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ప్రారభించాడు.
మూలాలు
మార్చు- ↑ King, Henry C. "Geared to the Stars; the evolution of planetariums, orreries, and astronomical clocks" University of Toronto Press, 1978
- ↑ Directory of Planetariums, 2005, International Planetarium Society
- ↑ Catalog of New York Planetariums, 1982
బాహ్య లింకులు
మార్చు- ప్రపంచవ్యాప్త ప్లానిటోరియంల డేటాబేస్ WPD (Worldwide Planetariums Database)