నయీ కహానీ (1943 సినిమా)

నయీ కహానీ 1943లో విడుదలైన హిందీ చలనచిత్రం. డి.డి. కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పైడి జైరాజ్, పైడి జైరాజ్, రోజ్, నంద్రేకర్, బెనర్జీ, శాలిని నటించిన ఈ చిత్రానికి శ్యామ్ సుందర్ సంగీతం అందించాడు.[1][2]

నయీ కహానీ
దర్శకత్వండి.డి. కశ్యప్
రచనకె. అహ్మద్ అబ్బాస్ (కథ), వలి సాహెబ్ (మాటలు)
నిర్మాతప్రభాత్ ఫిల్మ్స్
తారాగణంపైడి జైరాజ్, రోజ్, నంద్రేకర్, బెనర్జీ, శాలిని
ఛాయాగ్రహణంసురేంద్ర పై
కూర్పుఏఆర్ షైఖ్
సంగీతంశ్యామ్ సుందర్
విడుదల తేదీ
1943
సినిమా నిడివి
106 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ

నటవర్గం

మార్చు
  • పైడి జైరాజ్
  • రోజ్
  • నంద్రేకర్
  • బెనర్జీ
  • శాలిని
  • చోటు
  • రాణే
  • మనాజీరావు
  • గంపాత్రో
  • కరాద్కర్
  • ప్రాధన్
  • టాకర్
  • భిడే

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: డి.డి. కశ్యప్
  • నిర్మాణం: ప్రభాత్ ఫిల్మ్స్
  • కథ: కె. అహ్మద్ అబ్బాస్
  • మాటలు, పాటలు: వలి సాహెబ్
  • సంగీతం: శ్యామ్ సుందర్
  • ఛాయాగ్రహణం: సురేంద్ర పై
  • కూర్పు: ఏఆర్ షైఖ్

పాటలు

మార్చు

ఈ చిత్రంలోని 9 పాటలను వలి సాహెబ్ రచించగా, శ్యామ్ సుందర్ సంగీతం అందించాడు.[3]

  1. ధూ కి గాడి ఉదయ్ లియే జా (గానం: రాజ్‌కుమారి,పి. బెనర్జీ)
  2. ఆ ఆ బిచ్డే హ్యూ సాజన్ జిస్ దేశ్ గయా హై (గానం: జి.ఎం. దురాని)
  3. లాయి రి లో గజ్రే లే లో
  4. ఆయి ఉడాన్ ఖటోల్ పర్ చాడ్ కర్ సావన్ కి రాణి
  5. నీంద్ హుమారి ఖ్వాబ్ తుమ్హారే (గానం: జి.ఎం. దురాని, బాలక్ రామ్)
  6. హుమీన్ క్యా అబ్ ఖిజా జయే నా జయే (గానం: జి.ఎం. దురాని)
  7. డెస్ బీచ్ పార్డెస్ కర్ కే
  8. మన్ మందిర్ మెయి ఆయే బాలం ఆయే
  9. క్యా సుఖ పాయ నైన్ మిలేక్ (గానం: జి.ఎం. దురాని)

మూలాలు

మార్చు
  1. Rajadhyaksha, Ashish; Willemen, Paul (1999). Encyclopaedia of Indian cinema. British Film Institute. Retrieved 23 September 2019.
  2. Indiancine.ma, Movies. "Nai Kahani (1943)". Indiancine.ma. Retrieved 27 September 2019.
  3. Apnaarchive (29 October 2012). "Shyam Sundar – A Genius Composer". Apnaarchive (in ఇంగ్లీష్). Retrieved 27 September 2019.

ఇతర లంకెలు

మార్చు