నరహరి జిర్వాల్
నరహరి సీతారాం జిర్వాల్ (జననం 19 జూన్ 1959) మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన దిండోరి శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా 2024 డిసెంబరు 15న మూడో ఫడ్నవీస్ మంత్రివర్గంలో ఆహారం & ఔషధ పరిపాలన, ప్రత్యేక సహాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[1][2][3][4]
మూలాలు
మార్చు- ↑ The Indian Express (15 December 2024). "Maharashtra cabinet expanded; here is the full list of ministers" (in ఇంగ్లీష్). Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.